‘ఆత్మలు ఒక్కటే.. వయసుతో పనేంటి’

15 Oct, 2019 12:05 IST|Sakshi

‘ప్రేమ యాత్రలకు బృందావనము.. నందనవనమూ యేలనో.. ప్రేమించిన చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనో’ అన్నాడో కవి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వృద్ధ దంపతులకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. తమ ఒక్కగానొక్క కూతురు విదేశాల్లో ఉండటంతో ఒంటరిగా ఉంటున్న జంట ఎక్కడికి వెళ్లినా ఒకరి చేయి విడిచి ఒకరు ఉండరు. అంతేకాదు వెళ్లిన ప్రతీచోటు చిరకాలం గుర్తుండిపోయేలా ఫొటోలు దిగి ఆనందపు క్షణాలను ఫోన్‌లో భద్రపరచుకుంటారు.

తాజాగా ఇటీవల జరిగిన నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ క్యూట్‌ కపుల్‌ ఓ పూజా మంటపానికి వెళ్లారు. ధోతి కుర్తాలో తాతయ్య మెరిసిపోగా.. సంప్రదాయ చీరకట్టులో బామ్మ హుందాగా కనిపించారు. ముచ్చటగా సెల్ఫీలు దిగుతూ అందరి దృష్టినీ ఆకర్షించారు. వీళ్లను గమనిస్తున్న అంజన్‌ బెనర్జీ అనే నెటిజన్‌.. ఈ వృద్ధ జంటకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. వేలల్లో లైకులు సాధిస్తున్న వీరి ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘అందమైన జంట. ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. ప్రేమకు వయసుతో సంబంధం ఉండదని నిరూపించారు. రెండు ఆత్మలు ఒక్కటైనప్పుడు శరీరంతో పనిలేదు కదా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కబీర్‌సింగ్‌ ఎఫెక్ట్‌.. యువతిని చంపిన టిక్‌టాక్‌ స్టార్‌

మైతో లండన్‌ చలా జాహుంగా!

సీఆర్పీఎఫ్‌ అదుపులో మాజీ సీఎం సోదరి, కుమార్తె

అందుకే వాళ్ల ముగ్గురినీ చంపేశాడు!

‘సీఎం పీఠంపై వివాదం లేదు’

10 రోజులు తిహార్‌ జైలులో ఉన్నా: అభిజిత్‌ బెనర్జీ

రూ. 90 లక్షలు చేజారడంతో ఆగిన గుండె..

‘అక్కడ ఒక్క తూటా పేల్చలేదు’

ఐఏఎఫ్‌ అధికారులకు కోర్ట్‌ మార్షల్‌

పోలీసులకు రూ.40 వేల జరిమానా

బెంగాల్‌లో తృణమూల్‌ నేత హత్య

ఏడు తలల పాముపొర చుట్టూ వివాదం

ఆ కుర్చీలు ఎవరికి!?

జాట్లు ఎటువైపు?

370పై అంత ప్రేమ ఎందుకు?

దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్‌

మొబైల్‌ ప్రీపెయిడ్‌ సేవలు మళ్లీ ప్రారంభం..!

బాలాకోట్‌లో మకాం వేసిన సూసైడ్‌ బాంబర్లు!

ఈనాటి ముఖ్యాంశాలు

ఊహకందని నిర్ణయాలు.. మీరిచ్చిన బలం వల్లే!

50 శాతం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది

ఉగ్రమూకలకు ఫండ్స్‌.. కరెక్ట్‌గా స్పాట్‌ పెట్టాం!

‘ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గు చేటు’

సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రాంజల్‌

పోలవరంపై విచారణ చేపట్టిన ఎన్‌హెచ్‌ఆర్సీ

సోషల్‌ మీడియాకు ఆధార్‌ లింక్‌ : పిటిషన్‌ కొట్టివేత

ఆత్మహత్యాయత్నం.. మెట్రో సేవలకు బ్రేక్‌

‘ఉగ్ర నిధులకు కోత’

హరియాణలో మోదీ ప్రచార హోరు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇంటిసభ్యుల లొల్లి.. పనిష్మెంట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌!

రేటు పెంచిన ‘గద్దలకొండ గణేష్‌’

‘రణబీర్‌ సలహాతో కోలుకున్నా’

బిగ్‌బీ రికార్డును బ్రేక్‌ చేసిన షారుఖ్‌

తమన్నా మారిపోయిందా..?

రుషికేశ్‌లో రజనీకాంత్‌