కేజ్రీవాల్ నివాసం ఎదుట బీజేపీ ఆందోళన | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ నివాసం ఎదుట బీజేపీ ఆందోళన

Published Sat, May 30 2015 12:55 PM

BJP Protests against Arvind Kejriwal AAP Government at Delhi

ఢిల్లీ:

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుటు ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిఘా కెమెరాల కొనుగోలు ఒప్పందం పై, బీజేపీ శనివారం  ఆందోళనకు దిగింది. సీఎం ఇంటి ముందు బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగడంతో పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement