ఢిల్లీలో 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం

Published Mon, Aug 10 2015 11:39 AM

heavvy traffic jam in new delhi

న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. 24వ నెంబర్ జాతీయ రహదారిపై 15కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యూఢిల్లీ ట్రాఫిక్ జాంలో కనీసం రెండు లక్షల మంది చిక్కుకుపోయారు.

వాహనాలు ముందుకు కదలక పోవడంతో వాహనదారులు నానా పాట్లు పడుతున్నారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఘజీపూర్ నుంచి గ్రాండ్ ట్రంక్ రోడ్కు వెళ్లే దారి పూర్తిగా దిగ్బంధం అయింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement