పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం | Sakshi
Sakshi News home page

పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం

Published Tue, Apr 5 2016 7:44 PM

Huge money seized by police checkings in two states

అసోం/పశ్చిమబెంగాల్: అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వ్యాప్తంగా పోలీసులు మంగళవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా అసోంలో ఇప్పటివరకూ 3.34 కోట్ల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పశ్చిమ బెంగాల్లోనూ పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. ఇప్పటివరకూ 912 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement