లాక్‌డౌన్‌: ఈ చాలెంజ్ ట్రై చేశారా?

16 Apr, 2020 15:08 IST|Sakshi

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంట్లో బోర్ కొట్ట‌కుండా ఉండేందుకు జ‌నాలు ప‌డుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. వంటింటి మొహం కూడా చూడ‌నివారు గ‌రిటె ప‌డుతుండ‌గా, అందాన్ని నిగారింపు చేసేందుకు దొరికిన స‌మ‌యాన్ని కాస్తా కొత్త కొత్త టిప్స్‌తో స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. వీలు దొరికితే పజిల్స్ అంటూ, కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ కాలాన్ని గ‌డిపేస్తున్నారు. తాజాగా సామాజిక మాధ్య‌మాలైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో మ‌రో కొత్త ఛాలెంజ్ వ‌చ్చింది. అదే గమ్చా చాలెంజ్‌. నెటిజ‌న్లు అధికంగా ఇష్ట‌ప‌డుతున్న ఈ చాలెంజ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. (కరోనా ఎఫెక్ట్‌; వీడియో కాల్‌తో విషెస్‌)

ఎప్పుడూ నెట్టింట్లో గడుపుతూ ఉండేవారికి ఈపాటికే దీనిగురించి తెలిసే ఉంటుంది. గమ్చా అంటే హిందీలో ట‌వ‌ల్‌ లేదా వ‌స్త్రం అని అర్థం. దీని స‌‌హాయంతో ముఖాన్ని క‌ప్పుకోవాలి. అది కూడా ఊడిపోకుండా ప‌ర్ఫెక్టుగా క‌ట్టుకోవాలి. ఈ క్ర‌మంలో క‌ళ్లు మాత్ర‌మే క‌నిపించాలి కానీ, ముక్కు కొంచెం కూడా క‌న్పించ‌కూడ‌దు. అలా ముఖాన్ని రుమాలుతో క‌ట్టుకుని ఫొటో దిగాలి. అనంత‌రం దీన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఉదాహ‌ర‌ణ‌కు కింద ఫొటోలు చూసేయండి. నచ్చితే ఓ సారి ట్రై చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్‌కు కూడా ఈ చాలెంజ్ విస‌ర‌డం మ‌ర్చిపోకండి. (ఎక్కడా చోటు లేదని ఇక్కడ దాక్కున్నావా..)

Can anyone define ... What is Gamchha??? So answer is :- Gamchha is youngest sister of bath towels 😂😉 ... ये सुपरहिट innovative definition मिली आज बनारस से ... हमारे पापा जी से...😁😂😉 ... वो क्या है कि मेरे सारे सवाल पहले घर पर पहुँचते है उसके बाद ज़वाब मिलते हैं ... और उन जवाबों की analysis सहित synopsis तैयार होती है... और फ़िर उसपर theory के theorum😁... अजी वो क्या है कि ... गमछा हम बनारसियों के कंधों पर ज़रूर मिलेगा... अब तो अधिकारिक रूप से ... mask की जगह गमछा के इस्तेमाल पर मंज़ूरी मिल गयी है... यानि UP में mask की हाय तौबा भीड़ से थोड़ी राहत divert होगी गमछे की दुकानों पर... जब भी दुकान खुलेगी... लेक़िन एक बात और बता दे नैना के बनारस से बँगाल के #Safarnama में ... #GamchhaSaree भी आती है बँगाल में...😂 तो ज़नाब इतना समझ लें... हमारे बनारसी अंदाज़ को दूसरा प्रदेश क्या दूसरा देश भी अपनाता है...(बांग्लादेश saree) * Disclaimer :- इन परिस्थितियों में सिर्फ़ मुँह बनाकर रहने से बेहतर है सचेत सहज और सकुशल रहे #GamchhaChallenge #NainaBanarasi #Safarnama

A post shared by नैना बनारसी (@naina_banarasi) on

#gamchhachallenge

A post shared by Sandeep Modi (@modi7672) on

#gamchhachallenge

A post shared by MJ MANISH JHA (@mjmanishj) on

#gamchhachallenge #maskindia #qurantine #qurantinelife #stayhome #2020 #instadaily #instagram

A post shared by shweta singh (@shweta1238) on

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు