నేటి ముఖ్యాంశాలు.. | Sakshi
Sakshi News home page

నేటి విశేషాలు...

Published Fri, Feb 21 2020 6:23 AM

Major Events On 21St February - Sakshi

ఆంధ్రప్రదేశ్‌
నేడు మహాశివరాత్రి పర్వదినం
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
శ్రీశైలం, వేములవాడల్లో ఆలయాల్లో భక్తుల రద్దీ

స్పోర్ట్స్‌
నేటి నుంచి ఆస్ట్రేలియాలో మహిళల టీ20 ప్రపంచకప్‌
తొలి మ్యాచ్‌లో ఆసీస్‌తో తలపడనున్న భారత్‌
మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌

వెల్లింగ్టన్‌: నేటి నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ తొలి టెస్టు

సినిమా
నితిన్‌ , రష్మిక జంటగా నటించిన 'భీష్మ' చిత్రం నేడే విడుదల

భాగ్యనగరంలో నేడు

26 వ యానివల్‌ డే సెలబ్రేషన్స్‌ 
బై వట్టికోట యాదగిరి చార్య 
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: సాయంత్రం 6 గంటలకు     
అబ్బేఏంలేదు(డ్రామా): 
డైరెక్టెడ్‌ బై వినయ్‌ వర్మ 
వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌ 
సమయం: రాత్రి 8 గంటలకు 
మహా శివరాత్రి సెలబ్రేషన్స్‌ 2020 బై నాట్యాంజలి హైదరాబాద్‌ 
వేదిక: శ్రీ శృంగేరి, శంకర్‌మఠ్, నల్లకుంట 
సమయం: రాత్రి 7 గంటలకు 

భరతనాట్య ప్రదర్శన 
వేదిక: ధర్మపురి టెంపుల్‌ , మియాపూర్‌ 
సమయం: సాయంత్రం 6:30 గంటలకు 
బిజినెస్‌ నెట్‌వర్కింగ్‌ మీటింగ్‌  
వేదిక: రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌ హైదరాబాద్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 8 గంటలకు 
యోగా టీచర్‌ ట్రైనింగ్‌ క్లాసెస్‌  
వేదిక: అనాహత యోగా జోన్, కొత్తగూడ 
సమయం: ఉదయం 11:30 గంటలకు 

వేదిక: ఫొనిక్స్‌ ఎరీనా, హైటెక్‌సిటీ 
పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 
స్టాండప్‌ కామెడీ 
సమయం: రాత్రి 7:30 గంటలకు 
నృత్యాంజలి : క్లాసికల్‌ డ్యాన్స్‌ బై స్టూడెంట్స్‌ ఆఫ్‌ సమృద్ధి స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ 
వేదిక: శిల్పారామం, ఉప్పల్‌  
సమయం: సాయంత్రం 5:30 గంటలకు 
ది శివ ఫెస్టివల్‌: జాతర, ట్రెక్కింగ్, మ్యూజిక్, మరెన్నో 
వేదిక:రామలింగేశ్వర దేవస్థానం, కీసరగుట్ట 
సమయం: రాత్రి 9 గంటలకు  

గ్రేప్‌ ఫెస్టివల్‌  
వేదిక: శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ,  
సమయం: ఉదయం 10 గంటలకు 
ప్రత్యక్ష కారణ : ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఫొనిక్స్‌ ఎరీనా, హైటెక్‌ సిటీ 
సమయం: ఉదయం 11 గంటలకు 
కామిడీ షో బై కరణ్‌ గిల్, షాద్‌ షఫీ 
వేదిక: భాస్కర ఆడిటోరియం, ఖైరతాబాద్‌ 
సమయం: రాత్రి 8:30 గంటలకు 

యూత్‌ ఫోరమ్‌ , ఫెస్ట్‌ 
వేదిక: శ్రేయష్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ , టెక్నాలజీ,  బండ్లగూడ 
సమయం: ఉదయం 9 గంటలకు 
పెయింటింగ్‌ ఆన్‌ ఉడ్‌ : వర్క్‌షాప్‌ బై సిమ్సమ్‌ ఆర్ట్స్‌ 
వేదిక: హైటెక్స్‌ 
సమయం: రాత్రి 7 గంటలకు 
నేషనల్‌సిల్క్‌ఎక్స్‌పో: ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌  
వేదిక: శ్రీ సత్యసాయి నిగమాగమం, శ్రీ నగర్‌ కాలనీ 
సమయం: ఉదయం 10 గంటలకు 

వీవ్స్‌ హ్యాండ్‌లూమ్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: శ్రీ సగి రామకృష్ణ రాజు కమ్యూనిటీ హాల్‌ , మధురానగర్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 
ఎబిలిటీస్‌ ఫెస్ట్‌ 2020: ఎ షో ఫర్‌ హ్యాండీక్యాప్డ్‌ పీపుల్‌  
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: ఉదయం 9 గంటలకు 
వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌  
వేదిక: పార్క్‌ హయత్, రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10:30 గంటలకు 

ఫీస్ట్‌ ఆన్‌ ది ఏషియన్‌ గ్రిల్‌ 
వేదిక: షెర్టాన్‌ హైదరాబాద్‌ హోటల్, గచ్చిబౌలి 
సమయం: సాయంత్రం 6:30 గంటలకు 
అకాడమీ అవార్డ్స్‌– 2019 
వేదిక: హార్డ్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 
ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌పేట్‌ 
సమయం: రాత్రి 7 గంటలకు 
చెస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు  

Advertisement
Advertisement