కాల్పుల్లో నక్సలైట్ మృతి | Sakshi
Sakshi News home page

కాల్పుల్లో నక్సలైట్ మృతి

Published Sat, Dec 24 2016 2:57 PM

maoist died in Firings at sukuma district

ఛత్తీస్‌గఢ్: సుకుమా జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో ఓ నక్సలైట్ మృతిచెందాడు. అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా నక్సల్స్ తారసపడ్డారు. దాంతో ఇరువురి మధ్య కాల్పులు చోటు చేసుకున్నారు. ఎదరుకాల్పుల్లో  ఓ నక్సలైట్ మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు వివరాల కోసం తీస్తున్నారు.
 
 

Advertisement
Advertisement