పార్లమెంటు సమావేశాలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం

Published Wed, Mar 4 2015 11:25 AM

Parliament session starts

న్యూఢిల్లీ :  పార్లమెంటు ఉభయ సభలు బుధవారం  ప్రారంభమయ్యాయి.  ఈ సమావేశాల్లో లోక్సభలో భారతదేశంలో వ్యవసాయరంగం పరిస్థితిపై చర్చకు కొద్దిసేపు సమయాన్ని కేటాయిస్తారు.  దీంతో పాటూ బొగ్గుగనుల ప్రత్యేక చట్టాల బిల్లు 2015,  బీమారంగ  చట్ట సవరణబిల్లు 2015,   భూసేకరణలోని న్యాయమైన, పారదర్శక పరిహారం హక్కు ,  రిహాబిలిటేషన్ అండ్  రి సెటిల్ మెంట్ సవరణ బిల్లులపై  చర్చ జరగనుంది. అలాగే రాజ్యసభలో ఢిల్లీ హైకోర్టు సవరణ బిల్లు చర్చకు రానుంది

 

Advertisement
Advertisement