కేంద్ర మంత్రులు-కేటాయించిన శాఖలు | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రులు-కేటాయించిన శాఖలు

Published Tue, May 27 2014 10:17 AM

Portfolios for cabinet ministers announced

న్యూఢిల్లీ : కొత్తగా కొలువు తీరిన కేబినెట్ సభ్యులకు శాఖల కేటాయింపు జరిగింది.  నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు:


 పేరు                             శాఖ
 1) నరేంద్రమోడీ  -  ప్రధానమంత్రి
 2) రాజ్‌నాథ్ సింగ్ -   హోం శాఖ
 3) సుష్మా స్వరాజ్ -   విదేశీ వ్యవహారాలు
 4) అరుణ్ జైట్లీ -   ఆర్థిక(అదనంగా రక్షణ శాఖ) కార్పొరేట్ వ్యవహారాలు
 5) ఎం. వెంకయ్యనాయుడు - పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు
 6) నితిన్ గడ్కారీ -  ఉపరితల రవాణా, షిప్పింగ్
 7) డీవీ సదానంద గౌడ -   రైల్వే శాఖ
 8) నజ్మా హెప్తుల్లా  -  మైనారిటీ వ్యవహారాలు
 9) ఉమాభారతి -   జల వనరులు, గంగా ప్రక్షాళన
 10) గోపీనాథ్ ముండే -   గ్రామీణాభివృద్ధి
 11) రామ్‌విలాస్ పాశ్వాన్  -  ఆహార, పౌర సరఫరాలు
 12) కల్‌రాజ్ మిశ్రా        - సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
 13) మేనకా గాంధీ   - మహిళ, శిశు సంక్షేమం
 14) అనంత్‌కుమార్   - ఎరువులు, రసాయన శాఖ
 15) అశోక్ గజపతి రాజు  -  పౌర విమానయానం
 16) అనంత్ గీతె-    భారీ పరిశ్రమలు
 17) హర్‌సిమ్రత్‌సింగ్ కౌర్ బాదల్-    ఫుడ్ ప్రొసెసింగ్
 18) రవిశంకర్ ప్రసాద్ -   న్యాయ, టెలికం
 19) నరేంద్ర సింగ్ తోమర్      - గనులు, ఉక్కు, కార్మిక ఉపాధి కల్పన
 20) జువల్ ఓరామ్ -   గిరిజన వ్యవహారాలు
 21) రాధామోహన్ సింగ్  -  వ్యవసాయం
 22) తావర్ చంద్ గెహ్లాట్        -  సామాజిక న్యాయం,
 23) స్మృతి జుబిన్ ఇరానీ - మానవ వనరులు
 24) హర్షవర్ధన్ -   ఆరోగ్యం

 సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)

 1) జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్    - విదేశాంగ సహాయ మంత్రి
 2) ఇందర్జిత్‌సింగ్ రావు       -    గణాంకాలు, కార్యక్రమాల అమలు, రక్షణ ప్రణాళిక
 3) సంతోష్‌కుమార్ గంగ్వార్        - టెక్స్టైల్స్
 4) శ్రీపద్ యశోనాయక్        - సంస్కృతి, పర్యాటకం
 5) ధర్మేంద్ర ప్రధాన్        - పెట్రోలియం, సహజ వనరులు
 6) సర్బానంద సోనోవాల్       - నైపుణ్యత, యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్,
 7) ప్రకాశ్ జవదేకర్ -  అటవీ వ్యవహారాలు, పర్యావరణ శాఖ
 8) పియూష్ గోయల్ -   విద్యుత్, బొగ్గు గనులు
 9) జితేంద్ర సింగ్        - సైన్స్ అండ్ టెక్నాలజీ
 10) నిర్మల సీతారామన్  - వాణిజ్యం, పరిశ్రమలు

 సహాయ మంత్రులు

 1) జీఎం సిద్ధేశ్వర        - పౌర విమానయానం
 2) మనోజ్ సిన్హా        - రైల్వే శాఖ
 3) నిహాల్‌చంద్        - కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్
 4) ఉపేంద్ర కుష్వాహ        - గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్
 5) పీ రాధాకృష్ణన్        - భారీ పరిశ్రమలు,
 6) కిరణ్ రాజు        - హోం ఎఫైర్స్
 7) కృష్ణన్ పాల్        - రోడ్డు ట్రాన్స్పోర్ట్,రహదారులు,షిప్పింగ్
 8) సంజీవ్ కుమార్ బాల్యన్        - ఫుడ్ ప్రోసెసింగ్
 9) మన్సుఖ్‌భాయి ధన్జీభాయి వాసవ    - గిరిజనాభివృద్ధి
 10) రావు సాహెబ్ దాదారావు దాన్వే    - కన్య్జూమర్ ఎఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్
 11) విష్ణుదేవ్ సాయి        - మైన్స్, స్టీల్, లేబర్
 12) సుదర్శన్ భగత్    - సామాజిక న్యాయం,

Advertisement
Advertisement