స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు | Sakshi
Sakshi News home page

స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

Published Thu, Apr 16 2015 9:52 AM

Sensex down 36 points; banking stocks drop

ముంబై: గురువారం స్టాక్మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి.   సెన్సెక్స్  36 పాయింట్ల నష్టంతో,28,876 దగ్గర, నిఫ్టీ  10.70 పాయింట్ల నష్టంతోను  ప్రారంభమైనాయి.  కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో  సెక్టార్లో  కొనుగోళ్ల ట్రెండ్ ఉంటే,  బ్యాంకింగ్ రంగంలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.
 

Advertisement
Advertisement