నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు | Sakshi
Sakshi News home page

నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

Published Tue, May 19 2015 9:39 AM

sensex starts down


ముంబై:  మంగళవారం నాటి స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.  సెన్సెక్స్ 91 పాయింట్ల నష్టంతో తో 27.596 దగ్గర, నిఫ్టీ  30 పాయింట్ల నష్టంతో తో 8,343 దగ్గర ట్రేడవుతున్నాయి.  తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి.
మరోవైపు యూఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి ఎనిమిది పైసలు  నష్టపోయి 63.80  దగ్గర ఉంది.  
 

Advertisement
Advertisement