'8 వారాల్లో బెంగళూరు మున్సిపల్ ఎన్నికలు జరిపించండి' | Sakshi
Sakshi News home page

'8 వారాల్లో బెంగళూరు మున్సిపల్ ఎన్నికలు జరిపించండి'

Published Fri, Jul 3 2015 7:59 PM

supreme court orders, municipal elections to be held with in 8 months

బెంగళూరు: మున్సిపల్ ఎన్నికలకు మరింత గడువు కావాలన్న సిద్ధ రామయ్య సర్కారు వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.  ఎనిమిది వారాల్లో బెంగళూరు మున్సిపల్ ఎన్నికలు జరిపించాలని కర్ణాటక సర్కారుకు సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement