బొగ్గు గనుల కేటాయింపు రద్దు కేసులో తీర్పు రిజర్వ్ | Sakshi
Sakshi News home page

బొగ్గు గనుల కేటాయింపు రద్దు కేసులో తీర్పు రిజర్వ్

Published Tue, Sep 9 2014 5:46 PM

Supreme Court  reserves verdict on coal blocks

న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపు రద్దు కేసులో సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. 1993 నుంచి 218 గనుల కేటాయింపుల్లో అవినీతి,  పారదర్శకత పాటించకపోవడం వంటి ఆరోపణలు వచ్చాయి.  చీఫ్ జస్టిస్ ఆర్ ఎమ్ లోథా సారథ్యంలోని ధర్మాసనం మంగళవారం ఈ కేసులో సుదీర్ఘంగా వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్లో ఉంచింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement