టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌

Published Wed, Feb 15 2017 8:18 AM

to day news updates

► కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్‌.. నేడు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్న ఆళ్లగడ్డ టీడీపీ ఇంచార్జ్‌ గంగుల ప్రభాకర్‌ రెడ్డి

► నేడు ఇస్రో అద్వితీయ ప్రయోగం.. ఉదయం 9.28గంటలకు నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్‌ఎల్‌వీ సీ-37

► నేడు రేపు కుప్పంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పర్యటన

► తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. రెండు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు

► రెండో విడతలో భాగంగా నేడు ఉత్తరప్రదేశ్‌లో 67, ఉత్తరాఖండ్‌లో 69 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు.

► రిసార్ట్‌ నుంచి పోయెస్‌ గార్డెన్‌కు వెళ్లిన శశికళ.. నేడు బెంగళూరులో లొంగిపోయే అవకాశం

► సుప్రీంకోర్టుకు శశికళ తరుపు న్యాయవాదులు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ నేడే వేసే అవకాశం

Advertisement
Advertisement