నేటి వార్తా విశేషాలు | Sakshi
Sakshi News home page

నేటి వార్తా విశేషాలు

Published Tue, Nov 10 2015 8:47 AM

to day up dates

  • నేడు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పర్యటన
  • నేడు గండికోట టూరిజంను పరిశీలించనున్న చంద్రబాబు
  • నేటి నుంచి మాజీ సైనికుల పతకాల తిరస్కరణ ఆందోళన
  • నేటి నుంచి అంబేద్కర్ వర్సిటీ స్పాట్ అడ్మిషన్లు.. 21వరకు అడ్మిషన్లు
  • నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం. కొనసాగుతున్న వాతావరణ వాఖ హెచ్చరికలు
  • నేటి నుంచి చైనాలో ఓపెన్ సూపర్ సరిసీ ప్రీమియర్ టోర్న్ మెంట్

Advertisement
Advertisement