టుడే న్యూస్‌ రౌండప్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Tue, Feb 27 2018 5:53 PM

Today News Roundup - Sakshi

దుబాయి : ఎట్టకేలకు ప్రముఖ నటి శ్రీదేవి కేసు ముగిసింది. పక్క ఆమె హఠాన్మరణమే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయగా ఆమె చనిపోవడానికి గల కారణాలపై వచ్చిన కథనాలు అనుక్షణం సంచలనాన్ని రేపాయి. ఎన్నోమలుపులు, ఎన్నో అనుమానాల చుట్టూ తిరిగి చివరకు ప్రమాదవశాత్తు జరిగినా మరణం తప్ప ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని దుబాయ్ప్రాసీక్యూషన్అధికారులు తేల్చేశారు. దర్యాప్తు ఇక ముగిసిందని, కేసును క్లోజ్చేశామని, ఇక ఎలాంటి అనుమానాలు లేవంటూ స్పష్టం చేశారు. మేరకు ప్రాసిక్యూషన్అధికారులు అధికారిక ప్రకటన చేశారు.

చర్చకు దేవినేని ఉమ సిద్ధమేనా?
సాక్షి, హైదరాబాద్‌ : ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి...

'బీజేపీ, టీడీపీ పార్టీలను రద్దు చేయాలి'
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్పార్టీ మంగళవారం కాగడాల ప్రదర్శన ఏర్పాటు చేసింది.

కేసీఆర్కు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ సీఎం కేసీఆర్తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కేసీఆర్ప్రయాణించిన హెలీకాఫ్టర్టేకాఫ్కావడానికి కొద్ది...

కాంగ్రెస్ ఘన విజయం; బీజేపీ డీలా
చండీగఢ్‌: పంజాబ్లో అధికార కాంగ్రెస్పార్టీ హవా కొనసాగుతోంది. తాజాగా జరిగిన లుథియానా నగర పాలక ఎన్నికల్లో హస్తం పార్టీ సత్తా చాటింది.

త్రిపురలో లెఫ్ట్ అవుట్, బీజేపీకే ఓటు
సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 18 తేదీన జరిగిన ఎన్నికల్లో దాదాపు పాతికేళ్లపాటు అప్రతిహతంగా అధికారంలో...

ఊరుకాదది శవాలదిబ్బ ; సిరియాలో 700 మంది హతం

మనిషి విజ్ఞానం రాశులు పోసినట్లు కనిపిస్తుందక్కడ.. శిథిలాలు, శవాలదిబ్బల రూపంలో! అత్యాధునిక టెక్నాలజీతో అత్యంత శక్తిమంతంగా తయారైన ఆయుధాలను పసిపిల్లల్ని...

మోదీకి మళ్లీ ట్రంప్ ఝలక్!
వాషింగ్టన్‌: హ్యార్లీ డేవిడ్సన్మోటారుబైకులపై భారత్దిగుమతి సుంకం విధించడంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ట్రంప్మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు...

!.. చిరు, బాలయ్యల మల్టీ స్టారర్..?
నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా !. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమాకు విశ్లేషకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఒక్కడిని నా జీవితాంతం ప్రేమిస్తా : వర్మ
సాక్షి, ముంబయి : ప్రముఖ నటి శ్రీదేవి హఠాన్మరణం సంచలన దర్శకుడు రామ్గోపాల్వర్మను ఎంతమేరకు కుంగదీసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

శ్రీదేవి మృతి కేసు.. అనుమానాలివే!
దుబాయ్‌ : నటి శ్రీదేవి మృతి కేసు విచారణలో క్షణక్షణానికి పరిణామాలు మారిపోతున్నాయి. దుబాయ్పబ్లిక్ప్రాసిక్యూషన్అధికారులు లోతుగా దర్యాప్తు...

90 శాతం యువీకే ఓటేశారు..కానీ
న్యూఢిల్లీ: ఏడాది జరుగనున్న ఇండియన్ప్రీమియర్లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్కు కింగ్స్పంజాబ్కెప్టెన్గా రవిచంద్రన్అశ్విన్ను ఎందుకు ఎంపిక...

స్మార్ట్ఫోన్కు 16,000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఇప్పటి వరకు వచ్చిన స్మార్ట్ఫోన్లలో బ్యాటరీ ఎంత ఉంటుంది అంటే? ఠక్కున 3000 ఎంఏహెచ్లేదా 4000 ఎంఏహెచ్అని చెప్పేస్తాం. మధ్యన కంపెనీలు 5000 ఎంఏహెచ్..

ఎయిర్టెల్ మరో మైలురాయి
సాక్షి, న్యూడిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్మరో కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరలో 4జీ స్టార్ట్ఫోన్లను అందించేందుకు కొత్త ...

Advertisement
Advertisement