నేటి ముఖ్యాంశాలు | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు

Published Mon, Jun 11 2018 6:51 PM

Today News Roundup 11th June 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ... వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో సోమవారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.

వైఎస్ జగన్ పాదయాత్రలో మరో మైలు రాయి
ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... 

ఎన్టీఆర్‌ను ఓడిస్తానని చంద్రబాబు అనలేదా? : పోసాని
సాక్షి, హైదరాబాద్‌ : నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌)కు వెన్నుపోటు పొడిచిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ అన్నారు.

టీడీపీ సంస్కారహీనుల పార్టీ : కన్నా
సాక్షి, విజయవాడ : టీడీపీ అంటే తెలుగుదేశం సంస్కార హీనుల పార్టీ అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విమర్శించారు.

స్పీకర్‌, రేవంత్‌ల మధ్య స్వల్ప వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కమార్‌ల సభ్యత్వ రద్దు విషయంలో హైకోర్టు తీర్పు అమలు చేయడంలేదంటూ సీఎల్పీ బృందం సోమవారం స్పీకర్‌ మధుసూదనచారిని కలసి ఫిర్యాదు చేశారు.

పరువు తీసిన ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్‌
నటి ప్రియాంక చోప్రా వరుసగా వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. 

‘టీమిండియా కంటే మా స్పిన్నర్లే అత్యుత్తమం’
బెంగళూరు: ‘మేము భారత్‌తో ఆడటానికి సిద్ధంగా ఉన్నాం.. కానీ విరాట్‌ కోహ్లితో ఒక్కడితోనే ఆడటానికి కాదు’ అని గత నెల్లో వ్యాఖ్యానించిన అప్గానిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ అస్గార్‌ స్టానిక్‌జాయ్‌.. 

ఎయిర్‌టెల్‌ కొత్త రీచార్జ్‌ ప్లాన్‌
సాక్షి,ముంబై :   భారతి ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది.   ఇప్పటికే పలు ప్రీపెయిడ్‌ ప్లాన్ల సమీక్షలతో కస‍్టమర్లను  తనవైపు తిప్పుకుంటున్న ఎయిర్టెల్‌ తాజాగా మరో ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

రెండు నెలలు ఒత్తిడికి గురైతే..
లండన్‌ : కేవలం రెండు నెలలు తీవ్ర ఒత్తిడికి గురైతే పురుషులు సంతాన సాఫల్యతను ప్రమాదకర స్థాయిలో కోల్పోతారని తాజా అథ్యయనం హెచ్చరించింది.

పవర్‌బ్యాంక్‌ వాడుతున్నారా.. జాగ్రత్త
బీజింగ్‌ : చైనాలోని గువాంగ్‌జోకు చెందిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తున్నాడు. తోటి ప్రయాణికునితో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సాగిపోతున్నాడు.

గల్ఫ్‌ గోస; ఓ భారతీయురాలి దీనగాథ
సాక్షి, న్యూఢిల్లీ : అరబ్‌ దేశమైన ఓమన్‌ రాజధాని మస్కట్‌ నగరంలో మే నాలుగవ తేదీన ఓ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న 38 ఏళ్ల శీజా దాస్‌ తన యజమానురాలు పెడుతున్న చిత్రహింసల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా రెండంతస్తుల మేడ మీది నుంచి దూకేశారు.

రేప్‌ చేసి వీడియో తీసి.. పైశాచిక డాక్టర్‌
ముజఫర్‌నగర్‌, యూపీ : వైద్య వృత్తికే కళకం తెచ్చాడో నీచ వైద్యుడు. మెడికల్‌ చెకప్‌కు వచ్చిన మహిళపై అత్యాచారం జరిపి, దాన్ని వీడియో తీశాడు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement