టుడే న్యూస్‌ రౌండప్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Fri, Dec 29 2017 5:13 PM

Today News Roundup - Sakshi

----------------------------------- రాష్ట్రీయం -------------------------------

చంద్రబాబు టార్గెట్ అదే..!
సాక్షి, విజయవాడ : పేదల భూములు కొట్టేసి ఆస్తులు సంపాదించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులు పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల...

అలా కలెక్టర్ చెప్పడం దారుణం : వైఎస్సార్సీపీ

సాక్షి, కడప: పోలీసుల రక్షణలో జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టండని జిల్లా కలెక్టర్ చెప్పడం దారుణమని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానించారు.

'వాటిలో ప్రభుత్వ జోక్యం లేదు'

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సిన సైన్స్కాంగ్రెస్తరలిపోవడానికి.. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్...

'బెజవాడ వాసులు అప్రమత్తంగా ఉండాలి'
సాక్షి, విజయవాడ : గతంతో పోల్చుకుంటే సైబర్నేరాలు విపరీతంగా పెరిగాయని విజయవాడ కమిషనర్ఆఫ్పోలీస్గౌతమ్సవాంగ్చెప్పారు.

----------------------------------- జాతీయం -------------------------------

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ పరిశీలకులు వీరే..

న్యూఢిల్లీ : రాజస్థాన్మాజీ ముఖ్యమంత్రి అశోక్గెహ్లాట్‌, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్కుమార్షిండేలను గుజరాత్‌, హిమాచల్ప్రదేశ్రాష్ట్రాల...

నన్ను క్షమించు.. చేయి జారాను : ఎమ్మెల్యే

సాక్షి, షిమ్లా : కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ పర్యటన సందర్భంగా మహిళా పోలీసు కానిస్టేబుల్పై చేయి చేసుకున్న పార్టీ నేత ఆశాకుమారి...

అహ్మద్ పటేల్పై ఈడీ దృష్టి

సాక్షి, న్యూఢిల్లీ : సోనియా గాంధీ రాజకీయ సలహాదారు హోదాలో ఒక వెలుగు వెలిగిన అహ్మద్పటేల్కు ఊహించిన సమస్యలు ఎదురవుతున్నాయి.

మోదీ ప్రచారంతో భారత్కు అప్పులు!

సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును భర్తీ చేసుకునేందుకు అదనంగా మరో 50 వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంటామని కేంద్ర ఆర్థిక...

ముఖ్యమంత్రిది మరీ చప్రాసి బతుకయ్యింది

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్కేజ్రీవాల్కు అనూహ్యమైన మద్దతు లభించింది. రాజ్యసభలో పలు పార్టీలు ఆయనకు అనుకూలంగా గళం విప్పాయి.

---------------------------------- అంతర్జాతీయం -------------------------------

సీపీఈసీకి వ్యతిరేకంగా భారత్ కుట్రలు చేస్తోంది?!

కరాచీ : అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ఎకనమిక్కారిడార్పై భారత్కుట్రలు పన్నుతోందని పాకిస్తాన్మరోసారి తీవ్ర ఆరోపణలు...

న్యూయార్క్లో అగ్నిప్రమాదం

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బ్రాంక్స్బరోలిలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 12 మంది మృతి...

చికాగోలో గుజరాత్ యువకుడి హత్య

చికాగో : అమెరికాలో మరో భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. చికాగోలోని డాల్టన్గ్యాస్స్టేషన్దగ్గర దుండగులు దోపిడీకి ప్రయత్నించారు.

ట్రంప్ పరిపాలనకు ఊహించిన రేటింగ్

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ట్రంప్పనితీరుపై భారీ ఎత్తున అసమ్మతి వెల్లువెత్తింది. పదవి చేపట్టిన తొలినాళ్లలో ఆయనకు లభించిన మద్దతు...

----------------------------------- సినిమా -------------------------------

బాలయ్యతో ఢీ.. గ్యాంగ్ రెడీ

సంక్రాంతికి సూపర్ హిట్ రికార్డు ఉన్న నందమూరి బాలకృష్ 2018 సంక్రాంతికిజై సింహాగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్...

మహేష్ రెండు సినిమాలు ఒకే ఏడాదిలో..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలోభరత్ అనే నేనుసినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

జాతీయ అవార్డు విజేతతో రానా

బాహుబలి విజయం తరువాత భల్లాలదేవ రానా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు రావటంతో ఇతర భాషా దర్శకులు కూడా రానాతో సినిమా...

'2 కంట్రీస్' మూవీ రివ్యూ

హాస్యనటుడిగా మంచి ఫాంలో ఉండగానే హీరోగా టర్న్ తీసుకున్న సునీల్.. కథానాయకుడిగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోతున్నాడు.

ఫస్ట్ లుక్ : టచ్ చేసి చూస్తే మడతడిపోద్ది

సాక్షి, సినిమా : రాజా ది గ్రేట్చిత్రంతో మాస్మహరాజ్ఈజ్బ్యాక్అనిపించుకున్న రవితేజ.. కొత్త ప్రాజెక్టుల విషయంలో వేగం పెంచేశాడు.

----------------------------------- క్రీడలు -------------------------------

ఎయిర్పోర్టులో ధావన్కు చేదు అనుభవం

దుబాయ్‌ : టీమిండియా ఓపెనర్శిఖర్ధావన్కు దుబాయ్విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కుటుంబంతో బయలుదేరిన ధావన్‌...

'అది ఎప్పుడూ సవాలే'

కేప్టౌన్‌: త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్లో తాను కచ్చితంగా రాణిస్తానని టీమిండియా ప్రధాన ఆటగాడు అజింక్యా రహానే ధీమా వ్యక్తం చేశాడు.

అలెస్టర్ కుక్ వరల్డ్ రికార్డు

మెల్బోర్న్‌: ఇంగ్లండ్ఓపెనర్అలెస్టర్కుక్ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒక టెస్టు మ్యాచ్ లో ఓపెనర్గా ఇన్నింగ్స్ఆరంభించి కడవరకూ అజేయంగా...

యూవీ పర్ఫెక్ట్ రిప్లై.. అక్తర్ బాధితుడు

సాక్షి, స్పోర్ట్స్‌ : సోషల్మీడియాలో స్టార్బ్యాట్స్మన్యువరాజ్సింగ్సోషల్మీడియాలో చురుకుగా ఉంటాడు.

----------------------------------- బిజినెస్‌ -------------------------------

పెట్రోల్, డీజిల్పై కేంద్రం తాజా ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్పై విధిస్తున్న సేల్స్ట్యాక్స్లేదా వ్యాట్ను తగ్గించాలంటూ కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది....

2017లో చివరి ట్రేడింగ్ : లాభాల్లో మార్కెట్లు

ముంబై : ఒకవైపు పాత ఏడాది చివరి ట్రేడింగ్‌, మరోవైపు కొత్త ఏడాది తొలి నెలకు చెందిన డెరివేటివ్కాంట్రాక్ట్లకు ప్రారంభం మార్కెట్లకు సరికొత్త...

మోటో జీ5ఎస్ ప్లస్ ధర తగ్గింది

మోటో జీ5ఎస్ ప్లస్ ధర భారత్లో తగ్గింది. ఆగస్టులో రూ.15,999కు లాంచ్ అయిన స్మార్ట్ఫోన్ ప్రస్తుతం వెయ్యి రూపాయల తక్కువగా రూ.14,999కే అందుబాటులోకి...


అన్న చేతికి తమ్ముడు : దూసుకెళ్తున్న రిలయన్స్

ముంబై : రిలయన్స్కమ్యూనికేషన్షేర్లు భారీగా దూసుకెళ్తున్నాయి. తమ్ముడు అనిల్అంబానీ చెందిన ఆర్కామ్వైర్లెస్ఆస్తులను అన్న ముఖేష్అంబానీకి...

Advertisement

తప్పక చదవండి

Advertisement