Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Sun, Dec 31 2017 5:49 PM

Today News Roundup - Sakshi

సాక్షి, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2018 అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. సంవత్సరం తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో, దేశ ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పులకు దారి తీయాలని ఆయన కోరుకున్నారు.

----------------------------------- రాష్ట్రీయం -------------------------------
‘2017లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది

సాక్షి, విశాఖపట్టణం : 2017లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.

నాకు కోరిక లేదు.. అర్హత లేదు!

సాక్షి, అమరావతి: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. సందర్భంగా ప్రధానమంత్రి పదవిపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు...

‘2017 బాబు వైఫల్యనామ సంవత్సరం..’

సాక్షి, విజయవాడ: ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్‌ రఘువీరారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మండిపడ్డారు.

హైదరాబాద్ లో నేటి రాత్రి ఉచిత క్యాబ్ లు

హైదరాబాద్ : కొత్త సంవత్సర వేడుకల్లో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ ఫోర్‌ వీలర్‌ డ్రైవర్ల అసోసియేషన్‌ నడుంబిగించింది.

అకస్మాత్తుగా నిలిచిపోయిన మెట్రో సేవలు
సాక్షి, హైదరాబాద్‌ : అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న హైదరాబాద్‌ మెట్రో రైలుకు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఉత్సాహంగా రైలు యాత్ర చేద్దామని...

----------------------------------- జాతీయం -------------------------------
ట్రిపుల్ తలాక్పై తొలిసారి పెదవి విప్పిన మోదీ!

సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్‌ తలాక్‌ను లోక్‌సభ ఆమోదించిన తరువాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై మాట్లాడారు. బిల్లుతో శతాబ్దాల ముస్లిం మహిళల..

2017 : అత్యంత వివాదాస్పద ఘటనలు

మరికొన్ని గంటల్లో 2017 చరిత్రలోకి జారుకుని.. జ్ఞాపకాలను మాత్రం మనకు వదిలేస్తోంది. పలువురు నేతలు దేశాన్ని, పార్టీలను, మత విశ్వాసాలను ప్రభావితం చేసే...

అమిత్ షా మంత్రాంగం.. చల్లబడ్డ నితిన్

గాంధీనగర్‌ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మంత్రాంగం ఫలించింది. శాఖల కేటాయింపుల్లో తనకు అవమానం జరిగిందంటూ కినుక వహించిన గుజరాత్‌ డిప్యూటీ సీఎం..

రజనీ ప్రకటన.. స్వామి రియాక్షన్

సాక్షి, చెన్నై : రజనీకాంత్‌ రాజకీయాలపై ఇలా ప్రకటన చేశాడోలేదో.. వెంటనే బీజేపీ నేత సుబ్రమణియన్‌ స్వామి స్పందించారు. కాసేపటి క్రితం జాతీయ ఛానెల్‌తో...

అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఎలా?

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ లో సినిమాలతో మెగాస్టార్‌ గా అమితాబ్‌ బచ్చన్‌ ఎంత సక్సెస్‌ అయ్యాడో.. రాజకీయంగా వైఫల్యం చెందిన వ్యక్తిగా చరిత్రలో...

---------------------------------- అంతర్జాతీయం -------------------------------
బీజింగ్లో భారీగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

బీజింగ్‌ : ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్లను చైనా ప్రభుత్వం భారీగా ఏర్పాటు చేస్తోంది. చైనా రాజధాని నగరం బీజింగ్‌లోనే లక్షా 12 వేలకు పైగా ఎలక్ట్రిక్‌...

అమెరికా బ్లాక్మెయిల్ చేసినంత కాలం..

సియోల్‌: అమెరికా, దాని మిత్ర దేశాలు తమను భయపెడుతూ సైనిక విన్యాసాలు నిర్వహించినంత కాలం అణు కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామని ఉత్తర కొరియా స్పష్టం...

చివరి నిమిషంలో పాక్కు షాక్.. సబబేనా?

సాక్షి, న్యూఢిల్లీ : భార‌త నేవీ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌ను చూడటానికి వెళ్లిన ఆయన తల్లి, భార్యలకు జరిగిన అవమానంపై మన దేశంసహా పలు ప్రపంచ దేశాలు...

ప్రజలకు ఫేస్బుక్ క్షమాపణ

శాన్‌ఫ్రాన్సిస్కో: విద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలను తొలగించడంలో విఫలమైనట్లు విచారణలో తేలడంతో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ప్రజలకు...


----------------------------------- సినిమా -------------------------------
నిఖిల్ కాదన్న కథతో మెగా అల్లుడు..!

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో అరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ కనుగంటి హీరోగా పరిచయం అయ్యేందుకు రెడీ...

ప్రభాస్ టైటిల్తో రానా

యంగ్ హీరో రానా సోలో హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం 1945 సినిమాలో నటిస్తున్న యంగ్ హీరో తరువాత చేయబోయే సినిమాలను కూడ లైన్ లో...

హీరోయిన్కు అసభ్యకరమైన మెసేజ్లు..

సాక్షి, బొమ్మనహళ్లి: సినిమాలో నటించిన హీరోతో నీకు సంబంధం ఉందంటూ అసభ్యకర మెసేజ్‌లతో వేధిస్తున్న సహాయ నటుడిపై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హగ్ఇచ్చిన పూరి..!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తొలి అంతర్జాతీయ షార్ట్‌ ఫిలింను రిలీజ్ చేశాడు. తన గురువు రామ్ గోపాల్ వర్మ స్టైల్ లో తొలి పోస్టర్ రిలీజ్ చేసిన పూరి..

ఫస్ట్క్లాస్ క్రికెట్లో అక్షయ్ తొలి సెంచరీ..

ఇండోర్‌:గత నెల్లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విదర్భ వికెట్‌ కీపర్‌ అక్షయ్‌ వాడ్కర్‌ తొలి సెంచరీ సాధించాడు. రంజీ ట్రోఫీ ఫైనల్లో భాగంగా...

అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నాడు: ద్రవిడ్

న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత క్రికెట్‌ జట్టులో నెలకొన్న పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జట్టులోకి ఒకసారి వచ్చిన ప్రతీ ఆటగాడు అందివచ్చిన...

'అతనే వరల్డ్ బెస్ట్ బ్యాట్స్మన్'

న్యూఢిల్లీ:ఆధునిక ప్రపంచ క్రికెట్‌లో బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ ఎవరనే దానిపై టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ స్పందించాడు.

జాగ్రత్త... అతను ఆకలితో ఉన్న సింహం!

సాక్షి, స్పోర్ట్స్‌ : సఫారీ గడ్డపై సమరానికి భారత్‌ సిద్ధమైన వేళ.. ప్రొటీస్‌ మాజీ దిగ్గజం జాక్వెస్‌ కల్లిస్‌ తమ జట్టుకు హెచ్చరికలు జారీ చేశాడు.

Advertisement

What’s your opinion

Advertisement