Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Published Thu, Dec 25 2014 9:25 AM

గ్రహం అనుగ్రహం - Sakshi

 శ్రీ జయనామ సంవత్సరం - దక్షిణాయనం, హేమంత ఋతువు -  పుష్య మాసం.
శు.చవితి రా.12.07 వరకు
 నక్షత్రం శ్రవణం సా.5.09 వరకు
 తదుపరి ధనిష్ఠ
 వర్జ్యం రా.8.52 నుంచి 10.21 వరకు
 దుర్ముహూర్తం ఉ.10.09 నుంచి 10.59 వరకు
 తదుపరి ప.2.33 నుంచి 3.23 వరకు
 అమృతఘడియలు ఉ.7.20 నుంచి 8.51 వరకు

 సూర్యోదయం    : 6.30
 సూర్యాస్తమయం    : 5.27
 రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
 యమగండం:  ఉ.6.00 నుంచి  7.30 వరకు



భవిష్యం
 
మేషం: ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో  పురోగతి. ఆలయాలు సందర్శిస్తారు.
 
వృషభం: పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు.
 
మిథునం: ముఖ్యమైన కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. అనారోగ్యం.
 
కర్కాటకం: బంధువుల నుంచి శుభవార్తలు. విలువైన వస్తువులు సేకరిస్తారు.  విందువినోదాలు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో అనుకూల మార్పులు. చిన్ననాటి మిత్రుల కలయిక.
 
సింహం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ధనలాభం.
 
కన్య: పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. శ్రమ తప్పదు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. విద్యార్థులకు నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
 
తుల:
ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.
 
వృశ్చికం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
 
ధనుస్సు
: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వృత్తి,వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
 
మకరం: బంధువుల నుంచి ముఖ్య సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నూతన విద్యావకాశాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
 
కుంభం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమపడ్డా ఫలితం ఉండదు. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. వృత్తి,వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు.
 
మీనం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన.
 
- సింహంభట్ల సుబ్బారావు

Advertisement
Advertisement