గ్రహం అనుగ్రహం | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Published Fri, Dec 26 2014 2:36 AM

Graham Anugraham

తిథి శు.పంచమి రా.9.47 వరకు
 నక్షత్రం ధనిష్ఠ ప.3.25 వరకు
 తదుపరి శతభిషం
 వర్జ్యం రా.10.08 నుంచి 11.38 వరకు
 దుర్ముహూర్తం ఉ.8.41 నుంచి 9.31 వరకు
 తదుపరి ప.12.22 నుంచి 1.13 వరకు
 అమృతఘడియలు ఉ.5.46 నుంచి 7.14 వరకు
 
 సూర్యోదయం: 6.31
 సూర్యాస్తమయం:     5.28
 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
 యమగండం:  ప.3.00 నుంచి  4.30 వరకు

భవిష్యం
 
మేషం: ఆకస్మిక ధనలాభం. పనుల్లో పురోగతి సాధిస్తారు. ప్రముఖుల నుంచి సహాయం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు.
 
వృషభం: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
మిథునం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తప్పవు.
 
కర్కాటకం
: దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
 
సింహం
: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
 
కన్య: బంధువులతో విభేదాలు తొలగుతాయి. ఆసక్తికరమైన  సమాచారం. విందువినోదాలు. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
 
తుల: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. విద్యార్థులకు కొంత గందరగోళం.
 
వృశ్చికం: ప్రయాణాలలో మార్పులు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు.
 
ధనుస్సు: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. పనులు  సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
 
మకరం:
కుటుంబంలో  ఒత్తిడులు. ధనవ్యయం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలిసిరావు. దూరప్రయాణాలు. వృత్తి,వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
 
కుంభం: నూతన విద్యావకాశాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
 
మీనం: దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులు, మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. నిరుద్యోగుల యత్నాలలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
 
- సింహంభట్ల సుబ్బారావు
 

 

Advertisement
Advertisement