గ్రహం అనుగ్రహం, సోమవారం, ఏప్రిల్ 6, 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, సోమవారం, ఏప్రిల్ 6, 2015

Published Mon, Apr 6 2015 2:35 AM

graham anugraham

శ్రీమన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం


 తిథి బ.విదియ రా.7.36 వరకు


 నక్షత్రం స్వాతి రా.2.40 వరకు


 వర్జ్యం ఉ.6.58 నుంచి 8.40 వరకు


 దుర్ముహూర్తం ప.12.23 నుంచి 1.14 వరకు


 తదుపరి ప.2.55 నుంచి 3.44 వరకు


 అమృతఘడియలు సా.5.16 నుంచి  6.58 వరకు
 
 సూర్యోదయం:    5.57 సూర్యాస్తమయం:  6.10


 రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
 
 యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
 
మేషం: పనుల్లో పురోగతి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహన యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనో త్సాహం.

వృషభం: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వా నాలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగా లలో అనుకూల పరిస్థితి.

మిథునం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

కర్కాటకం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. దుబారా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు.

సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కన్య: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

తుల: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. పనుల్లో పురోగతి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

వృశ్చికం: కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనుస్సు: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కుంభం: రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

మీనం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. అనారోగ్యం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

 - సింహంభట్ల సుబ్బారావు
 
 

Advertisement
Advertisement