గ్రహం అనుగ్రహం(16/12/2015) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం(16/12/2015)

Published Wed, Dec 16 2015 12:58 AM

గ్రహం అనుగ్రహం(16/12/2015) - Sakshi

శ్రీమన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి శు.పంచమి ప.12.43 వరకు
తదుపరి షష్ఠి  నక్షత్రం ధనిష్ఠ రా.12.56 వరకు
వర్జ్యం ఉ.5.48 నుంచి 7.23 వరకు
దుర్ముహూర్తం ప.11.34 నుంచి 12.24 వరకు
సూర్యోదయం : 6.26
సూర్యాస్తమయం:    5.24
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు

 యమగండం: ఉ.7.30 నుంచి

 9.00 వరకు

Advertisement
Advertisement