గ్రహం అనుగ్రహం (16-04-2016) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (16-04-2016)

Published Sat, Apr 16 2016 1:17 AM

గ్రహం అనుగ్రహం (16-04-2016) - Sakshi

 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు
 చైత్రమాసం, తిథి శు.దశమి రా.2.02 వరకు, నక్షత్రం ఆశ్లేష రా.8.14 వరకు
 వర్జ్యం ఉ.8.43 నుంచి 10.23వరకు, దుర్ముహూర్తం ఉ.5.51నుంచి 7.30వరకు
 అమృతఘడియలు రా.6.33 నుంచి 8.10 వరకు
 
సూర్యోదయం    :    5.47
సూర్యాస్తమయం    :    6.11
రాహుకాలం:          ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం:  ప.1.30 నుంచి 3.00 వరకు
 

 భవిష్యం

మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక లాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి సహాయం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. దైవదర్శనాలు.

 వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

 మిథునం: ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వస్తు, వస్త్రలాభాలు. భూవివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

 కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

 సింహం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు. వృత్తి,వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.

 కన్య: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఒప్పందాలు వాయిదా. శ్రమ తప్పదు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

 తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

 వృశ్చికం: కొన్ని పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ప్రముఖులతో  పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

 ధనుస్సు: బంధువులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.

 మకరం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

 కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

 మీనం: బంధువులతో మాటపట్టింపులు.  ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

 - సింహంభట్ల సుబ్బారావు

 

 

Advertisement
Advertisement