గ్రహం అనుగ్రహం | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Published Tue, Nov 22 2016 12:15 AM

గ్రహం అనుగ్రహం - Sakshi

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం, తిథి బ.అష్టమి ఉ.6.54 వరకు, తదుపరి నవమి
నక్షత్రం మఖ ఉ.10.03 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం రా.6.17 నుంచి 7.55 వరకు, దుర్ముహూర్తం ఉ.8.24 నుంచి 9.14 వరకు, తదుపరి రా.10.29 నుంచి 11.21 వరకు, అమృతఘడియలు ఉ.7.34 నుంచి 9.12 వరకు

సూర్యోదయం           :  6.11
సూర్యాస్తమయం           :  5.27
రాహుకాలం :   ప 3.00 నుంచి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
 

భవిష్యం

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహమే.

 వృషభం: రాబడి నిరాశ పరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మిథునం: మిత్రు లతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికా భివృద్ధి. కీలక నిర్ణ యాలు. వ్యవహా రాలు విజయవం తంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.

కర్కాటకం: కుటుంబసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.

సింహం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

కన్య: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. సోదరులు, సోదరీలతో కలహాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

తుల: నూత న ఉద్యోగాలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.

వృశ్చికం: ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

ధనుస్సు: ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. పనుల్లో అవరోధాలు. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు.

మకరం: వ్యయప్రయాసలు.. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు చోటుచేసుకుంటాయి.

కుంభం: వ్యవహారాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకొస్తాయి. వ్యాపారాలు ఉత్సా హంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలత.

- సింహంభట్ల సుబ్బారావు

 

Advertisement

తప్పక చదవండి

Advertisement