గ్రహం అనుగ్రహం | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Published Mon, Jul 17 2017 6:16 PM

గ్రహం అనుగ్రహం - Sakshi

గ్రహం అనుగ్రహం
శ్రీ హేవిళంబి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. తిథి బ.అష్టమి ఉ.8.08 వరకు, తదుపరి నవమి. నక్షత్రం అశ్వని రా.8.24 వరకు, తదుపరి భరణి. వర్జ్యం సా.4.33 నుంచి 6.04 వరకు, తిరిగి తె.5.27 నుంచి 6.37 వరకు(తెల్లవారితే మంగళవారం). దుర్ముహూర్తం ప.12.31 నుంచి 1.23 వరకు, తదుపరి ప.3.05 నుంచి 3.58 వరకు. అమృత ఘడియలు ప.1.28 నుంచి 3.00 వరకు.

సూర్యోదయం    :    5.37
సూర్యాస్తమయం    :    6.34
రాహుకాలం : ఉ.7.30
నుంచి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం


మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రు లను కలుసుకుంటారు. పలుకుబడి పెరుగు తుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనో త్సాహం.


వృషభం: బంధువులతో వివాదాలు. దూర ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో నిరు త్సాహం. దైవదర్శనాలు.


మిథునం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. భూలాభం.


కర్కాటకం: వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుం టారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.


సింహం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.


కన్య: కుటుంబంలో ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.


తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర మైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖు లతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.


వృశ్చికం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సోద రులు, సోదరీల నుంచి శుభవార్తలు. ఆస్తి వివా దాల పరిష్కారం. విద్యార్థులకు అనుకూల ఫలి తాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనో త్సాహం.


ధనుస్సు: వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. విలువైన వస్తువులు చేజారవచ్చు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది.


మకరం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వృత్తి, వ్యాపా రాలు సాదాసీదాగా ఉంటాయి.


కుంభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.


మీనం: బంధువులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ప్రయాణాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.
  – సింహంభట్ల సుబ్బారావు


– సింహంభట్ల సుబ్బారావు

నమాజ్‌ వేళలు
నమాజ్‌ వేళలు
సూర్యోదయం    :    5.37
సూర్యాస్తమయం    :    6.34
రాహుకాలం : ఉ.7.30
నుంచి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

Advertisement
Advertisement