గ్రహం అనుగ్రహం (డిసెంబర్‌ 17) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (డిసెంబర్‌ 17)

Published Sat, Dec 17 2016 2:10 AM

గ్రహం అనుగ్రహం (డిసెంబర్‌ 17) - Sakshi

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం
హేమంత ఋతువు, మార్గశిర మాసం,
తిథి బ.చవితి రా.11.24 వరకు
నక్షత్రం పుష్యమి సా.5.54 వరకు,
తదుపరి ఆశ్లేష,
వర్జ్యం... లేదు
దుర్ముహూర్తం ఉ.6.25 నుంచి 7.55 వరకు
అమృతఘడియలు ప.11.40 నుంచి 1.14 వరకు

Advertisement
Advertisement