గ్రహం అనుగ్రహం, శుక్రవారం 22, జులై 2016 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, శుక్రవారం 22, జులై 2016

Published Fri, Jul 22 2016 3:50 AM

గ్రహం అనుగ్రహం, శుక్రవారం 22, జులై 2016 - Sakshi

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం,
గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం,
తిథి బ.తదియ రా.2.10 వరకు,
నక్షత్రం ధనిష్ఠ సా.5.05 వరకు,
తదుపరి శతభిషం,
వర్జ్యం రా.12.03 నుంచి 1.37 వరకు,
దుర్ముహూర్తం ఉ.8.15 నుంచి 9.05 వరకు,
తిరిగి ప.12.23 నుంచి 1.15 వరకు,
అమృతఘడియలు ఉ.6.49 నుంచి 8.25 వరకు


సూర్యోదయం    :    5.40
సూర్యాస్తమయం    :    6.39
రాహుకాలం :   ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు
 

Advertisement
Advertisement