గ్రహం అనుగ్రహం, జనవరి 21, 2016 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, జనవరి 21, 2016

Published Thu, Jan 21 2016 2:19 AM

గ్రహం అనుగ్రహం, జనవరి 21, 2016 - Sakshi

 శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి శు.ద్వాదశి ఉ.9.30 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం మృగశిర రా.8.43 వరకు, వర్జ్యం తె.4.59 నుంచి 6.33 వరకు(తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం ఉ.10.20 నుంచి 11.10వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు, అమృతఘడియలు ప.12.11 నుంచి 1.46 వరకు

Advertisement
Advertisement