గ్రహం అనుగ్రహం, మే 19, 2016 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, మే 19, 2016

Published Thu, May 19 2016 3:48 AM

గ్రహం అనుగ్రహం, మే 19, 2016 - Sakshi

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం,
తిథి శు.త్రయోదశి రా.9.38 వరకు,
నక్షత్రం చిత్త ప.1.15 వరకు, తదుపరి స్వాతి,
వర్జ్యం రా.7.30 నుంచి 9.19 వరకు,
దుర్ముహూర్తం ఉ.9.47 నుంచి 1.37 వరకు
తదుపరి ప.2.56 నుంచి 3.46 వరకు,
అమృతఘడియలు ఉ.6.10 నుంచి 7.55 వరకు

Advertisement
Advertisement