గ్రహం అనుగ్రహం, శుక్రవారం 3, 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, శుక్రవారం 3, 2015

Published Fri, Jul 3 2015 12:29 AM

గ్రహం అనుగ్రహం, శుక్రవారం 3, 2015 - Sakshi

శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢ మాసం, తిథి బ.పాడ్యమి ఉ.6.44 వరకు, తదుపరి విదియ తె.4.38 వరకు (తెల్లవారితే శనివారం), నక్షత్రం ఉత్తరాషాఢ తె.3.02 వరకు (తెల్లవారితే శనివారం), వర్జ్యం ప.11.28 నుంచి 1.04 వరకు, దుర్ముహూర్తం ఉ.8.10 నుంచి 9.00 వరకు, తదుపరి ప.12.28 నుంచి 1.20 వరకు, అమృతఘడియలు రా.8.45 నుంచి 10.20 వరకు  
 సూర్యోదయం    :           5.38
 సూర్యాస్తమయం    :       6.35
 రాహుకాలం:
 ఉ.10.30 నుంచి
 12.00 వరకు
 యమగండం:
 ప.3.00 నుంచి
 4.30 వరకు
 

Advertisement
Advertisement