గ్రహం అనుగ్రహం, మంగళవారం 22, సెప్టెంబర్ 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, మంగళవారం 22, సెప్టెంబర్ 2015

Published Tue, Sep 22 2015 1:05 AM

గ్రహం అనుగ్రహం, మంగళవారం 22, సెప్టెంబర్ 2015 - Sakshi

శ్రీ మన్మథనామ సంవత్సరం
 దక్షిణాయనం, వర్ష ఋతువు
 భాద్రపద మాసం
 తిథి శు.నవమి రా.8.10 వరకు
 నక్షత్రం పూర్వాషాఢ రా.3.32 వరకు
 వర్జ్యం ప.1.11 నుంచి 2.47 వరకు
 దుర్ముహూర్తం ఉ.8.18 నుంచి 9.07 వరకు
 తదుపరి రా.10.43 నుంచి 11.33 వరకు
 అమృతఘడియలు రా.10.44 నుంచి 12.20 వరకు
 సూర్యోదయం    : 5.52
 సూర్యాస్తమయం:     5.55
 రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
 యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు

 భవిష్యం
 
మేషం : పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

 వృషభం: ముఖ్య నిర్ణయాలలో మార్పులు. అనుకోని ప్రయాణాలు. సోదరులు,బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి.

 మిథునం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

 కర్కాటకం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తిలాభం. వివాదాల పరిష్కారం. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. దైవదర్శనాలు.

 సింహం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. శ్రమాధిక్యం. ముఖ్యమైన  పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో నిరుత్సాహం.

 కన్య: వ్యయప్రయాసలు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు.ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

 తుల: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. అనుకున్న పనులలో పురోగతి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆలయ దర్శనాలు.వ్యాపారాలు,ఉద్యోగాలలో నూతనోత్సాహం.

 వృశ్చికం: పనుల్లో ఆటంకాలు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. నిర్ణయాలు మార్చుకుంటారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

 ధనుస్సు: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

 మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

 కుంభం: వ్యవహారాలలో విజయం. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

 మీనం: ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
 - సింహంభట్ల సుబ్బారావు

Advertisement
Advertisement