గ్రహం అనుగ్రహం, మంగళవారం 9, ఫిబ్రవరి 2016 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, మంగళవారం 9, ఫిబ్రవరి 2016

Published Tue, Feb 9 2016 12:03 AM

గ్రహం అనుగ్రహం, మంగళవారం 9, ఫిబ్రవరి 2016 - Sakshi

శ్రీమన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం,
శిశిర ఋతువు  మాఘ మాసం, తిథి శు.పాడ్యమి రా.7.36 వరకు,
నక్షత్రం ధనిష్ఠ సా.5.12 వరకు, తదుపరి శతభిషం
వర్జ్యం రా.12.05 నుంచి 1.36 వరకు,
దుర్ముహూర్తం ఉ.8.43 నుంచి 9.33 వరకు,
తదుపరి రా. 11.01 - 12.47 వరకు,
అమృతఘడియలు ఉ.7.11 నుంచి 8.43 వరకు
సూర్యోదయం    :    6.34
సూర్యాస్తమయం    :    5.55
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 1.30 వరకు

Advertisement
Advertisement