గ్రహం అనుగ్రహం, బుధవారం 30, మార్చి 2016 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, బుధవారం 30, మార్చి 2016

Published Wed, Mar 30 2016 12:50 AM

గ్రహం అనుగ్రహం, బుధవారం 30, మార్చి 2016 - Sakshi

 శ్రీ మన్మథనామ సంవత్సరం
 ఉత్తరాయణం, శిశిర ఋతువు
 ఫాల్గుణ మాసం
 తిథి బ.సప్తమి రా.3.45 వరకు
 నక్షత్రం జ్యేష్ఠ ఉ.7.45 వరకు, తదుపరి మూల వర్జ్యం సా.4.10 నుంచి 5.51 వరకు
 దుర్ముహూర్తం ప.11.39 నుంచి 12.28 వరకు
 అమృతఘడియలు 2.14 నుంచి 3.55 వరకు
 సూర్యోదయం :    6.01
 సూర్యాస్తమయం:     6.08
 రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
 యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు

Advertisement
Advertisement