గ్రహం అనుగ్రహం, శనివారం అక్టోబర్ 10, 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, శనివారం అక్టోబర్ 10, 2015

Published Sat, Oct 10 2015 1:15 AM

గ్రహం అనుగ్రహం, శనివారం అక్టోబర్ 10, 2015 - Sakshi

శ్రీ మన్మథనామ సంవత్సరం
 దక్షిణాయనం, వర్ష ఋతువు
 భాద్రపద మాసం, తిథి బ.షష్ఠి రా.8.44 వరకు
 నక్షత్రం రోహిణి ప.1.35 వరకు
 తదుపరి మృగశిర
 వర్జ్యం ఉ.5.50 నుంచి 7.24 వరకు
 తిరిగి రా.7.05 నుంచి 8.40వరకు
 దుర్ముహూర్తం ఉ.5.54 నుంచి 7.28 వరకు
 అమృతఘడియలు ఉ.10.29 నుంచి 12.01 వరకు
 సూర్యోదయం:    5.54
 సూర్యాస్తమయం:     5.46
 రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
 యమగండం:
 ప.1.30 నుంచి
 3.00 వరకు

Advertisement
Advertisement