గ్రహం అనుగ్రహం, శనివారం 12, సెప్టెంబర్ 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, శనివారం 12, సెప్టెంబర్ 2015

Published Sat, Sep 12 2015 12:50 AM

గ్రహం అనుగ్రహం, శనివారం 12, సెప్టెంబర్ 2015 - Sakshi

 శ్రీ మన్మథనామ సంవత్సరం
 దక్షిణాయనం, వర్ష ఋతువు
 శ్రావణ మాసం, తిథి బ.చతుర్దశి ఉ.9.01 వరకు
 తదుపరి అమావాస్య
 నక్షత్రం మఖ ఉ.10.50 వరకు
 తదుపరి పుబ్బ
 వర్జ్యం రా.7.38 నుంచి 9.20 వరకు
 దుర్ముహూర్తం ఉ.5.50 నుంచి 7.09 వరకు
 అమృతఘడియలు ఉ.8.27 నుంచి 10.11 వరకు
 సూర్యోదయం:    5.51
 సూర్యాస్తమయం:     6.04
 రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
 యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు

Advertisement
Advertisement