ధూమ్ 3 ఫస్ట్ లుక్ | Sakshi
Sakshi News home page

ధూమ్ 3 ఫస్ట్ లుక్

Published Thu, Sep 5 2013 6:41 PM

Dhoom 3 Teaser out

ఆమిర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, ఉదయ్ చోప్రా నటించిన యాక్షన్ థిల్లర్ 'ధూమ్ 3' ఫస్ట్ లుక్ విడుదలయింది.

'ధూమ్ 3' ఫస్ట్ లుక్ కు ఇంటర్నెట్ లో అనూహ్య స్పందన లభించింది.

Advertisement
Advertisement