‘పోటుగాడు’ స్టిల్స్ | Sakshi
Sakshi News home page

‘పోటుగాడు’ స్టిల్స్

Published Wed, Aug 14 2013 6:31 PM

Potugadu movie stills

మంచు మనోజ్ హీరోగా పవన్ వడెయార్ దర్శకత్వంలో పోటుగాడు చిత్రం రూపొందుతోంది.
 
 యంగ్ హీరో మంచు మనోజ్ మరోసారి గొంతు సవరించుకున్నారు. పోటుగాడు చిత్రంలో ‘ప్యార్ మే’పడిపోయామే’ అంటూ ఓ గీతాన్ని ఆలపించారు.
 
 గతంలో ‘కృష్ణార్జున’ చిత్రంలో  ఓ పాట పడిన సంగతి తెలిసిందే.


 

Advertisement
 
Advertisement