రైతు నేస్తానికి నాగలి బహూకరణ | Sakshi
Sakshi News home page

రైతు నేస్తానికి నాగలి బహూకరణ

Published Sat, Mar 31 2018 7:47 AM

People Shairing Their Sorrows To YS Jagan - Sakshi

ప్రజాసంకల్పయాత్ర పెదకూరపాడు నియోజకవర్గంలో శుక్రవారం కొనసాగుతున్న సందర్భంగా క్రోసూరుకు చెందిన పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర సభ్యులు నారు శ్రీనివాసరెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి శివనాగమనోహరనాయుడుతో కలసి పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పోరాడుతున్న జగనన్నకు నాగలిని బహుమతిగా అందజేశారు.

Advertisement
Advertisement