తొలి పోరుకు రెఢీ | Sakshi
Sakshi News home page

తొలి పోరుకు రెఢీ

Published Thu, Apr 11 2019 9:16 AM

Today Lok Sabha Election Polling in 18 States - Sakshi

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో తొలి దశ ఎన్నికల పోలింగ్‌కుతెరలేచింది. గురువారం.. 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 91 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో నితిన్‌ గడ్కరీ, అజిత్‌సింగ్,కిరేన్‌ రిజీజు తదితర ప్రముఖులు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా తొలి దశ పోలింగ్‌ జరుపుకుంటున్న జాబితాలోనే ఉన్నాయి. 91 లోక్‌సభ స్థానాల్లో 1,206 మంది
అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏపీ, తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనున్న ∙ నియోజకవర్గాలు, అభ్యర్థుల వివరాలు..

జమ్మూ కశ్మీర్‌  (2)బారాముల్లా  
కాంగ్రెస్‌: హజీ ఫరూఖ్‌ అహ్మద్‌
జమ్మూ కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌: మహ్మద్‌ అక్బర్‌ లోన్‌
జమ్మూకశ్మీర్‌ పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ:అబ్దుల్‌ ఖయ్యూం వాని
బీజేపీ: మహమ్మద్‌ మఖ్బూల్‌ వార్‌
ఓటర్లు: 11,89,120
అసెంబ్లీ నియోజకవర్గాలు: 15

జమ్మూ  
కాంగ్రెస్‌: రమణ్‌ భల్లా
బీజేపీ: జుగల్‌ కిశోర్‌
బీఎస్పీ: బద్రీనాథ్‌
జమ్మూకశ్మీర్‌
నేషనల్‌ పాంథర్స్‌ పార్టీ: భీం సింగ్‌
ఓటర్లు: 18,10,449
అసెంబ్లీ నియోజకవర్గాలు: 21

అరుణాచల్‌ ప్రదేశ్‌ (2)
అరుణాచల్‌ప్రదేశ్‌ వెస్ట్‌
బీజేపీ: కిరేన్‌ రిజీజు
కాంగ్రెస్‌: నబం తూకీ
పీపీఏ: సుబూ కెచీ
ఓటర్లు: 4,46,515
అసెంబ్లీ నియోజకవర్గాలు: 33

అరుణాచల్‌ప్రదేశ్‌ ఈస్ట్‌
బీజేపీ: తపిర్‌ గావ్‌
కాంగ్రెస్‌: లోవాంగ్ఛా వాంగ్లెట్‌
పీపీఏ: మంగోల్‌ యోమ్సో
ఓటర్లు: 3,01,173
అసెంబ్లీ నియోజకవర్గాలు: 28

నాగాలాండ్‌ (1)నాగాలాండ్‌
కాంగ్రెస్‌: కె.ఎల్‌.చిషి
ఎన్‌పీపీ: హాయీతుంగ్‌ టాంగాయ్‌
ఎన్‌డీపీపీ: టోకెహో యెప్తోమి
ఓటర్లు: 12,09,613
అసెంబ్లీ నియోజకవర్గాలు: 60

ఛత్తీస్‌గఢ్‌ (1)బస్తర్‌
కాంగ్రెస్‌: దీపక్‌ బాయిజ్‌
బీఎస్పీ: ఆయితు రామ్‌ మాండవి
బీజేపీ: బైడు రాం కశ్యప్‌
ఓటర్లు: 12,98,083
అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (కొండగావ్,
నారాయణ్‌పూర్, బస్తర్, జగ్దల్‌పూర్, చిత్రకోట్, దంతెవాడ, బీజాపూర్, కుంట)

బిహార్‌ (4)ఔరంగాబాద్‌  
బీఎస్పీ: నరేశ్‌ యాదవ్‌
బీజేపీ: సుశీల్‌ కుమార్‌ సింగ్‌
పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా: అవినాష్‌ కుమార్‌
ఓటర్లు: 15,36,153
అసెంబ్లీ నియోజకవర్గాలు: 6

గయ
నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ: దీన్‌ దయాళ్‌ భారతి
బీఎస్పీ: దిలీప్‌ కుమార్‌
జనతాదళ్‌ యూ: విజయ్‌ కుమార్‌
ఓటర్లు: 15,00,751
అసెంబ్లీ నియోజకవర్గాలు: 6

జమూయీ
బీఎస్పీ: ఉపేంద్ర రవిదాస్‌
లోక్‌ జనశక్తి పార్టీ: చిరాగ్‌ కుమార్‌ పాశ్వాన్‌
రాష్ట్రీయ లోక్‌ సమతాపార్టీ: భుద్దేవ్‌ చౌధరి
ఓటర్లు:    15,50,935
అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 తారాపూర్,
షేక్‌పురా, సికంద్రా, జుమాయీ, జజియా, చకాయ్‌

నవాదా
లోక్‌ జనశక్తి పార్టీ: చందన్‌ సింగ్‌
రాష్ట్రీయ జనతాదళ్‌: విభాదేవి
బీఎస్పీ : విష్ణు దేవ్‌ యాదవ్‌
మొత్తం ఓటర్లు : 16,75,789
అసెంబ్లీ నియోజకవర్గాలు : 6 (బర్బిషు, రజౌలీ, హిసువా, నవాదా, గోవింద్‌ పూర్, వర్సాలీగంజ్‌)

అస్సాం (5)తేజ్‌పూర్‌
కాంగ్రెస్‌: ఎంజీవీకే భాను
బీజేపీ: పల్లభ్‌ లోచన్‌ దాస్‌
ఓటర్లు: 12,59,568
అసెంబ్లీ నియోజకవర్గాలు: 9

కలియబోర్‌
కాంగ్రెస్‌: గౌరవ్‌ గొగోయ్‌
అస్సాం గణపరిషత్‌: మోనీ మదబ్‌ మహంతా
నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ: అబ్దుల్‌ అజీజ్‌
ఓటర్లు: 14,57,865
అసెంబ్లీ నియోజకవర్గాలు: 10

జోర్హాట్‌
కాంగ్రెస్‌: సుశాంత్‌ బోర్గోహైన్‌
బీజేపీ: భేసేలీ పత్తర్‌ గావ్‌
ఓటర్లు: 12,34,448
అసెంబ్లీ నియోజకవర్గాలు: 10

దిబ్రూగఢ్‌
కాంగ్రెస్‌: పబన్‌ సింగ్‌ గటోవర్‌
బీజేపీ: రామేశ్వర్‌ తేలి
నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ: భబేన్‌ బారుష్‌
ఓటర్లు: 11,24,305
అసెంబ్లీ నియోజకవర్గాలు: 9

లఖింపూర్‌
కాంగ్రెస్‌: అనీల్‌ బోర్గోహైన్‌
నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ:అనూప్‌ ప్రతీమ్‌ బోర్‌బారూయ్‌
సీపీఎం: అమీయా కుమార్‌
బీజేపీ: ప్రధాన్‌ బారువా
ఓటర్లు: 14,30,994
అసెంబ్లీ నియోజకవర్గాలు: 9

మేఘాలయ (2)షిల్లాంగ్‌  
కాంగ్రెస్‌: విన్సెంట్‌ హెచ్‌ పాలా
బీజేపీ: సాన్‌బార్‌ షుల్లై
యూడీపీ: జెమినో మావ్‌తోహ్‌
ఓటర్లు: 9,79,521
అసెంబ్లీ నియోజకవర్గాలు: 37

తుర
కాంగ్రెస్‌: డాక్టర్‌ ముకుల్‌ ఎం.సంగ్మా
బీజేపీ: రిక్మెన్‌ గెర్రె మామిన్‌
ఎన్‌పీపీ: అగాతా కె. సంగ్మా
ఓటర్లు: 5,86,299
అసెంబ్లీ నియోజకవర్గాలు: 24

ఒడిశా (4)కలహండి
బీజేడీ: పుష్పేంద్ర సింగ్‌ దేవ్‌
బీజేపీ: బత్‌ కుమార్‌ పాండా
కాంగ్రెస్‌: భక్త చరణ్‌ దాస్‌
బీఎస్పీ: ప్రేమానంద్‌ బాగ్‌
బహుజన్‌ ముక్తి పార్టీ: కమలినీ యాదవ్‌
ఓటర్లు: 14,74,135
అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (నౌపడ, ఖరియార్, లామఘర్, జునాగఢ్, ధర్మాగఢ్, భవానిపట్న, నార్ల)

నబరంగ్‌పూర్‌
కాంగ్రెస్‌: ప్రదీప్‌ కుమార్‌ మాఝీ
బీజేపీ: బలభద్ర మాఝీ
బీఎస్పీ: చంద్ర ధ్వజ్‌ మాఝీ
బిజూ జనతాదళ్‌: రమేశ్‌ చంద్ర మాఝీ
ఓటర్లు: 12,97,210
అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (ఉమర్‌కోట్, జరిగం, నబరన్‌పూర్, దబుగాం, కోట్‌పాడ్,మల్కన్‌గిరి, చిత్రకొండ)

బర్హంపూర్‌
కాంగ్రెస్‌: వి.చంద్రశేఖర్‌ నాయుడు
బిజూ జనతా దళ్‌: చంద్రశేఖర్‌ సాహు
బీఎస్పీ: తిరుపతి రావ్‌ కరణం
బీజేపీ: భృగు భాక్షిపత్ర
ఓటర్లు: 13,34,268
అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (ఛత్రపూర్,
గోపాల్‌పూర్, బెర్హంపూర్, చికిటి, దిగపహండి, మొహన, పర్లాకిమిడి)

కోరాపుట్‌
బిజూ జనతాదళ్‌: కౌసల్యా హికాకా
బీజేపీ: జయరాం పాంగీ
బీఎస్పీ: భాస్కర్‌ ముతుక
కాంగ్రెస్‌: సప్తగిరి ఉల్కా
ఓటర్లు: 13,00,437
అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (గునుపూర్, బిస్సం–కటక్, రాయగడ, లక్ష్మిపూర్, పొట్టంగి, కోరాపుట్, జేపోర్‌)

సిక్కిం (1)సిక్కిం
బీజేపీ: లాటెన్‌ శెరింగ్‌ షెర్పా
కాంగ్రెస్‌: భరత్‌ బేస్నెట్‌
ఎస్‌డీఎఫ్‌:    దేక్‌ బహద్దూర్‌ కత్వాల్‌
హెచ్‌ఎస్‌పీ: బీరజ్‌ అధికారి
సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్‌కేఎం):ఇంద్ర హంగ్‌ సుబ్బా
ఓటర్లు: 3,70,065
అసెంబ్లీ నియోజకవర్గాలు: 32

మణిపూర్‌ (1)ఔటర్‌ మణిపూర్‌  
కాంగ్రెస్‌: కె.జేమ్స్‌
ఎన్సీపీ: అంగమ్‌ కరుంగ్‌ కామ్‌
బీజేపీ: హౌలిమ్‌ షోఖోపావ్‌
నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ: తంగ్‌మిన్‌లీన్‌ కిప్‌గెన్‌
ఎన్‌పీఎఫ్‌: లోర్హో ఎస్‌.పిఫోజ్‌
ఓటర్లు: 9,18,966
అసెంబ్లీ నియోజకవర్గాలు: 29

అండమాన్, నికోబార్‌ దీవులు (1)అండమాన్‌ నికోబార్‌ దీవులు
కాంగ్రెస్‌: కుల్‌దీప్‌ రాయ్‌ శర్మ
తృణమూల్‌ కాంగ్రెస్‌: ఆర్యన్‌ మండల్‌
బీఎస్పీ: ప్రకాశ్‌ మింజ్‌
బీజేపీ: విశాల్‌ జోలీ
ఆప్‌: సంజయ్‌ మెషక్‌
ఓటర్లు: 2,69,360

మహారాష్ట్ర (7)వార్దా
కాంగ్రెస్‌: చారులతా ఖాజాసింఘ్‌ టోకాస్‌
బీఎస్పీ: అగర్‌వాల్‌ శైలేష్‌ కుమార్‌ ప్రేమ్‌కిశోర్‌జీ
బీజేపీ: రాందాస్‌ చంద్రభాన్‌జీ
ఓటర్లు: 15,64,553
అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (ధమంగా రైల్వే, మోర్షి, అర్వి, దియోలి, హిన్‌గన్‌ఘాట్, వార్దా)

రామ్‌టెక్‌
కాంగ్రెస్‌: కిశోర్‌ ఉత్తమ్‌రావ్‌ గజ్‌భియే
శివసేన: కృపాల్‌ బాలాజీ
బీఎస్పీ: సుభాష్‌ ధర్మదాస్‌ గజ్‌భియే
ఓటర్లు: 16,77,245
అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (కతోల్, సవ్‌నెర్, హిన్‌గ్న, ఉమ్‌రెద్, కమ్టి, రామ్‌టెక్‌)

నాగ్‌పూర్‌
బీజేపీ: నితిన్‌ గడ్కరీ
కాంగ్రెస్‌: నానా పటోలే
బీఎస్పీ: మహ్మద్‌ జమాల్‌
ఓటర్లు: 19,00,787
అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (నాగ్‌పూర్‌ సౌత్‌వెస్ట్, నాగ్‌పూర్‌ సౌత్, నాగ్‌పూర్‌ ఈస్ట్, నాగ్‌పూర్‌ సెంట్రల్, నాగ్‌పూర్‌ వెస్ట్, నాగ్‌పూర్‌ నార్త్‌)

భండారా–గోండియా
నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ: పంచబుద్ధే నానా జైరాం
బీజేపీ: సునీల్‌ బాబూరా మెంధే
బీఎస్పీ: విజయరాజేష్‌ నందూర్కర్‌
ఓటర్లు: 16,56,284
అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (తంసార్, బాంద్రా, సకోలి, అర్జుని మోర్‌గావ్, తిరోర, గోండియా)

గడ్చిరోలి–చిముర్‌
బీజేపీ: అశోక్‌ మహదేవ్‌రావ్‌
బీఎస్పీ: హరిశ్చంద్ర నాగోజీ మంగమ్‌
కాంగ్రెస్‌: డాక్టర్‌ నామ్‌దేవ్‌ దల్లూజీ ఊసేండి
ఓటర్లు: 14,69,767
అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (అమ్‌గావ్, ఆర్మోరి, గడ్చిరోలి, అహేరి, బ్రహ్మపురి, చిమూర్‌)

చంద్రాపూర్‌
కాంగ్రెస్‌: బాలూభౌ అలియాస్‌ సురేష్‌ నారాయణ
బీజేపీ: హన్సరాజ్‌ అహీర్‌
బీఎస్పీ: సుశీల్‌ సెగోజీ వాస్నిక్‌
ఓటర్లు: 17,93,690
అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (రజౌర, చంద్రపూర్, బల్లార్‌పూర్, వరోర, వాని, అర్ని)

యవత్మాల్‌–వాషిమ్‌
కాంగ్రెస్‌: మాణిక్‌ రావ్‌ గోవింద్‌ రావ్‌ ఠాకరే
శివసేన: భావనా గావలీ
బీఎస్పీ: అరుణ్‌ సఖ్రమ్‌ కిన్వాత్‌కర్‌
ఓటర్లు: 17,43,498
అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (వషిం, కరంజా, రాలేగావ్, యవత్మాల్, దిగ్రాస్, పుసాద్‌)

ఉత్తరాఖండ్‌ (5) తెహ్రీ గడ్‌వాల్‌
కాంగ్రెస్‌: ప్రీతం సింగ్‌
బీజేపీ: మాలా రాజ్యలక్ష్మి షా
బీఎస్పీ: సత్యపాల్‌
ఓటర్లు: 14,23,829
అసెంబ్లీ నియోజకవర్గాలు: 14

గఢ్‌వాల్‌
బీజేపీ: తీరథ్‌ సింగ్‌ రావత్‌
కాంగ్రెస్‌: మనీష్‌ ఖందూరీ
ఉత్తరాఖండ్‌ క్రాంతిదళ్‌: దిలేంద్ర పాల్‌ సింగ్‌
ఓటర్లు: 12,30,262
అసెంబ్లీ నియోజకవర్గాలు: 14

ఆల్మోరా
బీజేపీ: అజయ్‌ టమ్టా
కాంగ్రెస్‌: ప్రదీప్‌ టమ్టా
బీఎస్పీ: సుందర్‌ ధోనీ
ఓటర్లు: 12,30,402
అసెంబ్లీ నియోజకవర్గాలు: 14
నైనిటాల్‌–ఉధంసింగ్‌నగర్‌
బీజేపీ: అజయ్‌ భట్‌
బీఎస్పీ: నవ్‌నీత్‌ అగర్వాల్‌
కాంగ్రెస్‌: హరీశ్‌ రావత్‌
ఓటర్లు: 16,02,114
అసెంబ్లీ నియోజకవర్గాలు: 14

హరిద్వార్‌
బీఎస్పీ: అంతరి సైనీ
కాంగ్రెస్‌: అంబరీష్‌ కుమార్‌
బీజేపీ: రమేశ్‌ పోఖ్రియాల్‌
ఓటర్లు: 16,37,583
అసెంబ్లీ నియోజకవర్గాలు: 14

పశ్చిమ బెంగాల్‌ (2)కూచ్‌ బిహార్‌
కాంగ్రెస్‌: ప్రియారాయ్‌ చౌధరీ
బీజేపీ: నితీష్‌ ప్రామాణిక్‌
తృణమూల్‌ కాంగ్రెస్‌: అధికారి పరేష్‌ చంద్ర
ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌: గోబింద చంద్ర రాయ్‌
ఓటర్లు: 16,13,417
అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (మతభంగ,
కూచ్‌బిహార్‌ ఉత్తర్, కూచ్‌బిహార్‌ దక్షిణ్, శీతల్‌కుచి, సితాయి, దిన్‌హత, నతబరి)

అలీపూర్‌ ద్వౌర్‌
బీజేపీ: జాన్‌ బార్లా
టీఎంసీ: దశరథ్‌ టిర్కీ
కాంగ్రెస్‌: మోహన్‌ లాల్‌ బసుమత్‌
ఆర్‌ఎస్పీ: మిలీ ఓరాన్‌
ఓటర్లు: 14,70,911
అసెంబ్లీ నియోజకవర్గాలు: 7

లక్షద్వీప్‌ (1)లక్షద్వీప్‌
బీజేపీ: అబ్దుల్‌ ఖాదర్‌ హాజీ
సీపీఐ: అలీ అక్బర్‌.కె
కాంగ్రెస్‌: మొహమ్మద్‌ ఫైజల్‌ పీపీ
ఓటర్లు: 49,922

ఉత్తరప్రదేశ్‌ (8) సహారన్‌పూర్‌
కాంగ్రెస్‌: ఇమ్రాన్‌ మసూద్‌
బీజేపీ: రాఘవ్‌ లఖన్‌పాల్‌
బీఎస్పీ: హాజీ ఫజ్ల్‌ రెహమాన్‌
ఓటర్లు: 16,08,833
అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (బెహత్,
షహరన్‌పూర్‌నగర్, షహరన్‌పూర్, దియోబంద్, రాంపూర్, మణిహరన్‌)

కైరానా
కాంగ్రెస్‌: హరేందర్‌ సింగ్‌ మాలిక్‌
బీజేపీ: ప్రదీప్‌ కుమార్‌
ఎస్పీ: తబస్సుమ్‌ బేగం
ఓటర్లు: 15,31,755
అసెంబ్లీ నియోజకవర్గాలు: 5 (నకూర్, గాంగో,
కైరానా, థానా భవాన్, షామిలి)

ముజఫర్‌నగర్‌
రాష్ట్రీయ లోక్‌ దళ్‌: అజిత్‌ సింగ్‌
బీజేపీ: సంజీవ్‌ కుమార్‌ బలియాన్‌
భారత్‌ లోక్‌ సేవక్‌ పార్టీ: కృష్ణపాల్‌ సింఘ్‌
ఓటర్లు: 15,88,483
అసెంబ్లీ నియోజకవర్గాలు: 5 (బుద్ధన, ఛర్తవాల్, ముజఫర్‌నగర్, కతౌలి, సర్దానా)

బిజ్నోర్‌
కాంగ్రెస్‌: నసీముద్దీన్‌ సిద్దిఖీ
బీజేపీ: రాజా భరతేంద్ర సింగ్‌
బీఎస్పీ: మాలూక్‌ నాగర్‌
ఓటర్లు: 15,62,065
అసెంబ్లీ నియోజకవర్గాలు: 5 (బిజ్నోర్, చాందీపూర్, హస్తినపూర్, మీరాపూర్, పర్ఖాజి)

మీరట్‌  
బీఎస్పీ: హాజీ మహమ్మద్‌ యాకూబ్‌
కాంగ్రెస్‌: హరేంద్ర అగర్వాల్‌
బీజేపీ: రాజేంద్ర అగర్వాల్‌
శివసేన: ఆర్తీ అగర్వాల్‌
ఓటర్లు: 17,64,388
అసెంబ్లీ నియోజకవర్గాలు: 5 (కితోర్, మీరట్, కంటోన్మెంట్, మీరట్‌ మీరట్‌ సౌత్, హపూర్‌)

బాగ్‌పత్‌
రాష్ట్రీయ లోక్‌దళ్‌: జయంత్‌ చౌధరీ
బీజేపీ: సత్యపాల్‌ సింగ్‌
నేషనల్‌ లోక్‌మత్‌ పార్టీ: ఇస్తకార్‌ అలీ
ఓటర్లు: 15,05,175
అసెంబ్లీ నియోజకవర్గాలు: 5  (శివాకస్,
మోదీనగర్, బాగ్‌పట్, బరౌచ్, చప్రాలి)

ఘాజియాబాద్‌
కాంగ్రెస్‌: డాలీ శర్మ
బీజేపీ: విజయ్‌ కుమార్‌ సింగ్‌
ఎస్పీ: సురేశ్‌ బన్సల్‌
ఓటర్లు: 23,57,546
అసెంబ్లీ నియోజకవర్గాలు: 5 (లోని, మురద్‌నగర్, సహిబాబాద్, ఘజియాబాద్, ధొలానా)

గౌతమ్‌బుద్ధనగర్‌
కాంగ్రెస్‌: అరవింద్‌ కుమార్‌ సింగ్‌
బీజేపీ: మహేశ్‌ శర్మ
బీఎస్పీ: సత్వీర్‌
లోక్‌ తాంత్రిక్‌ జనశక్తి పార్టీ: జగ్‌దీప్‌ సింగ్‌
ఓటర్లు: 19,86,117
అసెంబ్లీ నియోజకవర్గాలు: 5 (నొయిడా, దాద్రి, జెవార్, సికందరాబాద్, ఖుర్జా)

18రాష్ట్రాలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్‌.

2కేంద్రపాలిత ప్రాంతాలు:అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌.

91నేడు పోలింగ్‌ జరిగే లోక్‌సభ స్థానాలు
1,206తొలి దశ పోటీలో నిలిచిన అభ్యర్థులు
2014లో ఈ 91 స్థానాలు ఎవరికెన్ని?
ఎన్డీయే– 50, టీఆర్‌ఎస్‌– 11, వైఎస్సార్‌సీపీ– 8,బీజేడీ– 4, యూపీఏ– 5, టీఎంసీ– 2, ఇతరులు– 11

తొలిదశ ఎన్నికలబరిలో ప్రముఖులు
హరీశ్‌ రావత్‌
అజిత్‌సింగ్‌
నితిన్‌ గడ్కరీ
కిరేన్‌ రిజీజు
సత్యపాల్‌సింగ్‌
సంజీవ్‌ బలియాన్‌
గౌరవ్‌ గొగోయ్‌
చిరాగ్‌ పాశ్వాన్‌
అగాథా సంగ్మా

Advertisement

తప్పక చదవండి

Advertisement