ప్రజాసంకల్పయాత్ర 78వ రోజు షెడ్యూల్‌ | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్పయాత్ర 78వ రోజు షెడ్యూల్‌

Published Fri, Feb 2 2018 6:38 PM

ys jagan prajasankalpayatra 78th day schedule - Sakshi

సాక్షి, నెల్లూరు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 78వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఖరారైంది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మరుపూరు శివారు నుంచి ఆయన శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి మట్లెంపాడు, మోపూరు క్రాస్‌, మొగళ్లపాలెం మీదగా సౌత్‌ మోపూరు వరకు ప్రజసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు.

Advertisement
Advertisement