సమస్యలతో సహవాసం | Sakshi
Sakshi News home page

సమస్యలతో సహవాసం

Published Thu, Dec 27 2018 7:48 AM

Transport Problems in Srikakulam - Sakshi

శ్రీకాకుళం :దశాబ్దాలుగా సమస్యలతోనే జీవిస్తున్నాం. గ్రామానికి రహదారి లేదు. మట్టిరోడ్డుపై ప్రయాణించలేకపోతున్నాం. వర్షం పడితే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. గ్రామంలో పాఠశాల తొగించారు. పిల్లలు చదువుకు దూరమౌతున్నారు. రహదారికి శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు, మంత్రులు తర్వాత పట్టించుకోవడం లేదు. 12 గ్రామాలకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నాం.
– సవర నిర్మల, రాజేశ్వరి, సీతమ్మ, బాణాపురం, మెళియాపుట్టి మండలం

Advertisement
Advertisement