35 ఓవర్లలో అప్ఘానిస్తాన్128/6 | Sakshi
Sakshi News home page

35 ఓవర్లలో అప్ఘానిస్తాన్128/6

Published Sun, Mar 8 2015 6:14 AM

Afghanistan 128/6

నెపియర్: ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం గ్రూపు-ఏలో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ అప్ఘానిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తున్న అప్ఘానిస్తాన్ 35 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులుచేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement