కష్టాల్లో అఫ్ఘాన్ | Sakshi
Sakshi News home page

కష్టాల్లో అఫ్ఘాన్

Published Wed, Mar 4 2015 5:42 PM

afghanistan 94/5

పెర్త్ : ఆస్ట్రేలియా నిర్దేశించిన 418 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన అఫ్ఘానిస్థాన్ కష్టాల్లోపడింది. తాజాగా వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 20.1 ఓవర్లలో అఫ్ఘాన్ 5 వికెట్లకు 94 పరుగులు చేసింది. ఆసీస్ పేసర్ మిచెల్ జాన్సన్ మూడు వికెట్లు తీశాడు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement