30 ఓవర్లో అఫ్ఘానిస్థాన్ 96/5 | Sakshi
Sakshi News home page

30 ఓవర్లో అఫ్ఘానిస్థాన్ 96/5

Published Wed, Feb 18 2015 3:30 PM

Afghanistan 96/5

కాన్ బెర్రా: బంగ్లాదేశ్తో ప్రపంచ కప్ మ్యాచ్లో అఫ్ఘానిస్థాన్ ఓటమి దిశగా పయనిస్తోంది. బుధవారం జరుగుతున్న ఈ మ్యాచ్లో 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘానిస్థాన్ 30 ఓవర్లో  96/5 స్కోరుతో ఎదురీదుతోంది.

 తాజాగా సమీవుల్లా రనౌటవగా, అంతకుముందు మహ్మదుల్లా బౌలింగ్లో
నవ్రోజ్ క్యాచవుటయ్యాడు. అఫ్ఘానిస్థాన్ ఆరంభంలోనే 3 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జావెద్ అహ్మది(1), ఆఫ్సర్ జాజాయ్(1), స్టానిక్ జాయ్(1) వెంటవెంటనే అవుటయ్యారు. బంగ్లా బౌలర్లలో మోర్తజా 2 వికెట్లు పడగొట్టాడు.  అంతకుముందు బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది.

Advertisement
Advertisement