ఆఫ్ఘన్ ఆగమాగం.. | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘన్ ఆగమాగం..

Published Fri, Mar 13 2015 11:00 AM

afghanisthan strugling with bat against england

ప్రపంచకప్ గ్రూప్ ఏలో భాగంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో పసికూన ఆఫ్ఘనిస్థాన్ విలవిలలాడుతోంది. 20 ఓవర్లు ముగిసేసరికి ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 45 పరుగులు మాత్రమే చేసింది.

ఇంగ్లీష్ బౌలర్లలో జోర్డాన్ రెండు వికెట్లు పడగొట్టగా, అండర్సన్, బ్రాడ్ చెరో వికెట్ సాధించారు. ప్రస్తుతం నసీర్ జమాల్ 3, షఫీయుల్లా 9 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement