హాఫ్ సెంచరీ దిశగా అలీ | Sakshi
Sakshi News home page

హాఫ్ సెంచరీ దిశగా అలీ

Published Wed, Feb 25 2015 9:45 AM

Ali batting

బ్రిస్బేన్: యూఏఈ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ అలీ (31) హాఫ్ సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. మరో ఓపెనర్ రఫెలో(11) క్రీజులో ఉన్నాడు. ప్రపంచ కప్ గ్రూప్-బిలో భాగంగా ఐర్లాండ్తో మ్యాచ్లో యూఏఈ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది.

Advertisement
Advertisement