మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ | Sakshi
Sakshi News home page

మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్

Published Sat, Feb 14 2015 10:04 AM

australia lose 5th wicket at 70 runs

మెల్ బోర్న్:వన్డే ప్రపంచకప్ లో ఇంగ్లండ్ జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా 70 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(22), వాట్సన్(0), స్టీవ్ స్మిత్(5)లు పెవిలియన్ కు చేరి ఆసీస్ అభిమానుల్ని నిరాశపరిచారు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఆసీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ప్రస్తుతం ఫించ్(50),  జార్జ్ బెయిలీ(1) పరుగుతో క్రీజ్ లో ఉన్నారు.

Advertisement
Advertisement