బంగ్లాదేశ్ ఎత్తు ఫలించింది | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్ ఎత్తు ఫలించింది

Published Fri, Mar 13 2015 11:14 AM

bangladesh sucseed to ristrict kivees batsmen

స్పిన్ మాయాజాలంతో కివీస్ బ్యాట్స్ మన్ ను కట్టడిచేయదల్చుకున్న బంగ్లాదేశ్ ఎత్తు సరైన ఫలితాన్నిచ్చింది. బంగ్లా నిర్ధేశించిన 289 పరుగుల లక్ష్యాన్ని సాధించే క్రమంలో  ఐదు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది.

ఒకే ఓవర్లో విధ్వంసక ఆటగాడు మెక్ కల్లం, విలియంసన్ వికెట్లను పడగొట్టిన షకీబ్ అల్హసన్.. బంగ్లా శిబిరంలో విజయంపై ఆశలు రేకెత్తించాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement