ఓపెనర్లు అవుట్ | Sakshi
Sakshi News home page

ఓపెనర్లు అవుట్

Published Sat, May 2 2015 10:37 PM

chennai super kings batting mccallum out

హైదరాబాద్: ఐపీఎల్ -8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 193 పరుగుల భారీ లక్ష్యంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్కు దిగిన చెన్నైకు ఆరంభంలోనే దెబ్బతగిలింది. జట్టు స్కోరు 14 వద్ద విధ్వంసరకర ఓపెనర్ మెకల్లమ్ (12), 48 పరుగుల వద్ద మరో ఓపెనర్ డ్వేన్ స్మిత్ (21) అవుటయ్యారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో మెకల్లమ్ ను భువనేశ్వర్, ఆరో ఓవర్లో స్మిత్ ను హెన్రిక్స్ అవుట్ చేశారు.  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.

 

Advertisement
Advertisement